లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశాలోని అధికార బీజేడీ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారం జరుగుతున్నది. ప్రధాని మోదీ మంగళవారం రాష్ట్రంలో రూ.19,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు.
Naveen Patnaik | ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అవయవ దాతల (Organ Donors) అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని తెలిపారు. అవయవ దానాన్ని ప్రోత్సహించేందుకు ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.
Naveen Patnaik | దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా చేసిన నేతల జాబితాలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ రెండో స్థానంలో నిలిచారు. శనివారంతో ఆయన పశ్చిమబెంగాల్ మాజీ సీఎం జ్యోతిబసు స్థానాన్ని భర్తీ చేశారు.
భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అరుదైన ఘనత సాధించారు. దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన రెండో వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు.
Intercontinental Cup | భారత ఫుట్‌బాల్ జట్టు (Indian mens football team) సంచలనం సృష్టించింది. ప్రతిష్టాత్మకమైన ఇంటర్కాంటినెంటల్ కప్(Intercontinental Cup) చాంపియన్‌గా అవతరించింది. దీంతో ఇంటర్ కాంటినెంటల్ కప్ లో విజేతగా నిలిచిన భారత పురు�
దేశంలో బలమైన, స్థిరమైన సమాఖ్య వ్యవస్థ నిర్మాణానికి కలిసి పనిచేయాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నిర్ణయించారు. గురువారం నవీన్ నివాసంలో ఇరువురు భేటీ అయ్యారు.
పశ్చిమబెంగాల్‌పై కేంద్రం చూపుతున్న వివక్షను నిరసిస్తూ తాను 29 నుంచి రెండు రోజులపాటు ధర్నా చేపట్టనున్నట్టు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మంగళవారం ప్రకటించారు.
Niranjan Pujari | ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నవకిశోర్ దాస్‌ను ఆదివారం ఉదయం ఏఎస్సై గోపాల్ దాస్ కాల్చిచంపడంతో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆరోగ్యశాఖ బాధ్యతలను మరో మంత్రికి అప్పగించారు. ఆర్థికశాఖ మంత్రి నిరంజన్ పుజ�
2023 పురుషుల ఎఫ్ఐహెచ్ హాకీ వరల్డ్ కప్‌కు ఒడిశా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం, రూర్కెలాలోని బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం ఈ మ్యాచ్‌లకు వేదికగా నిలవనున్నాయి. జనవర�
Naveen Patnaik ఒడిశాలో పురుషుల హాకీ వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రూర్కెలాలో బిర్సా ముండా హాకీ స్టేడియం కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం పట్నాయక్ మాట్లాడుతూ.. ఒకవేళ ఇ
ఇప్పుడే ఎందుకండీ.. చాలా ముందుగా అడుగుతున్నారు. ఆ సందర్భం వచ్చినప్పుడు ఆలోచిద్దాం లేండీ.. ఇవీ.. సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రపతి ఎన్నికలపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అన్న మాటలు. అలాగే తాము ఏ ఫ్రంట�