ఇంటర్ వార్షిక పరీక్షల సందర్భంగా కొంత మంది ఆకతాయిలు ఫేక్కాల్స్ చేస్తూ అధికారులు, స్కాడ్ను తప్పుదోవ పట్టిస్తున్నారు. తప్పుడు సమాచారాన్నిస్తూ అధికారులను టెన్షన్ పెడుతున్నారు.
సికింద్రాబాద్, అక్టోబర్ 6: సమాజాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషిస్తుందని కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. మహారాజ అగ్రసేన్ జయంతి సందర్భంగా బుధవారం సికింద్రాబాద్ బాలంరాయిలోని క�