Polycet-2021 : పాలిటెక్నిక్ మొదటి విడత సీట్ల కేటాయింపు
Polycet-2021 | తెలంగాణలో పాలిటెక్నిక్ మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తయ్యింది. రాష్ట్రంలోని 120 కళాశాలల్లో 24,156 సీట్లు విద్యార్థులకు కేటాయించారు.

హైదరాబాద్ : తెలంగాణలో పాలిటెక్నిక్ మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తయ్యింది. రాష్ట్రంలోని 120 కళాశాలల్లో 24,156 సీట్లు విద్యార్థులకు కేటాయించారు. మరో 4,471 సీట్లు మిగిలినట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. 62 కళాశాలల్లో సీట్లన్నీ భర్తీ అయినట్లు ఆయన పేర్కొన్నారు. తొలి విడత సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 20 వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు. సెప్టెంబర్ 6 నుంచి పాలిటెక్నిక్ కళాశాలల్లో తరగతులను ప్రారంభిస్తామని నవీన్ మిట్టల్ వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

