ఉద్యోగం పోయిందంటే ఎవరైనా దిగులు పడతారు. ఈఎంఐలు, ఇంటి అద్దెలు తలచుకుని బావురుమంటారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే టెకీలైతే కొలువు పోయిందంటే ఓ పట్టాన కోలుకోలేరు.
హైఎండ్ కాఫీ బ్రాండ్ స్టార్‌బక్స్ కో-ఫౌండర్ జెవ్ సీగల్ బెంగళూర్‌లోని విద్యార్ధి భవన్లో మసాలా దోసెను టేస్ట్ చేసి ఆపై దేశీ ఫిల్టర్ కాఫీని ఎంజాయ్ చేశారు.
స్వాతంత్ర్యానంతరం జరిగిన తొలి ఎన్నికల్లో ఓటు వేసిన 106 ఏండ్ల శ్యాం శరణ్ నేగి హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
సోషల్ మీడియాలో చురుకుగా ఉండే మహింద్ర గ్రూప్ చీఫ్, కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహింద్ర బుధవారం మరో ఇన్స్పిరేషనల్ పోస్ట్‌ను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు భద్రతను ఎక్స్ నుంచి వై ప్లస్‌కు పెంచారు. భద్రత పెంపుతో సల్మాన్ వెంట నిత్యం ఇద్దరు సాయుధ గార్డులు ఉంటారు.