వైరల్ వీడియో : పార్క్‌లోని స్లైడ్‌పై ఓ పిల్లి ఆడుతూ ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్విట్టర్ ఖాతా యోథా4ఎవర్ ఈ వీడియోను షేర్ చేయగా ఇప్పటివరకూ లక్షకు పైగా వ్యూస్ లభించాయి. ఈ వీడియోలో పిల్లి స్లైడ్‌పైకి ఎక్కడం ఆపై దిగడం చేస్తుండటం కనిపిస్తుంది.
Cat enjoying a slide…🐈🐾🛝😍 pic.twitter.com/waK0QNSH0K
— 𝕐o̴g̴ (@Yoda4ever) November 10, 2022
స్లైడ్‌పై ఆడటాన్ని పిల్లి తెగ ఎంజాయ్ చేస్తుందని ఈ షార్ట్ క్లిప్ చూస్తే అర్ధమవుతుంది. పిల్లి పదేపదే స్లైడ్‌పై ఆడుతూ ఆటను ఆస్వాదిస్తుంది. క్యాట్ ఎంజాయింగ్ ఏ స్లైడ్ అని ఓ యూజర్ కామెంట్ చేయగా, స్వీట్, క్యూట్ అంటూ పలువురి రియాక్షన్స్‌తో కామెంట్ సెక్షన్ నిండిపోయింది. క్యాట్ ఫుల్ ఎంజాయ్ చేస్తోందని మరో యూజర్ రాసుకొచ్చారు.