Satyapal Malik Fire | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఫైరయ్యారు. రైతులను ఇంకా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కనీస మద్దతు ధర హామీని నిలుపుకోలేదని, రైతులపై కేసులు వెనక్కి తీసుకోలేదని వ�
Reverse driving | కేరళలో మదగజం నుంచి ఓ బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది. బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును 8 కిలోమీటర్లు వెనక్కి నడపడంతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటన కేరళలోని త్రిస్సూర్ జిల్లాల�
Ajay Maken quits | ముగ్గురు అశోక్ గెహ్లాట్ వర్గీయులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోవడాన్ని ఏఐసీసీ ఇంఛార్జీ అజయ్ మాకెన్ తీవ్రంగా తప్పుపట్టారు. దీనికి నిరసనగా ఆయన పార్టీ ఇంఛార్జీ పదవికి రాజీనామా చేశారు. త్వరలో ఇక
Killed and Scatted | తనతో సహజీవనం చేస్తున్న యువతిని ఓ వ్యక్తి దారుణంగా చంపాడు. అనంతరం ఆమెను ముక్కలు ముక్కలుగా నరికి ఆ భాగాలను ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో విసిరేసాడు. హంతకుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలాను అరెస్ట్ చేశార�
MLA Jitendra resign | ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మహిళపై లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయి బెయిల్‌పై వచ్చిన ఆయన.. పోలీసుల తీరును నిరసిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్న�
Dengue deaths | హర్యానాలో డెంగ్యూ జడలు విప్పింది. ఈ ఏడాది ఇప్పటివరకు 14 మంది ఈ వ్యాధి బారిన పడి మరణించారు. అయినప్పటికీ హర్యానా ప్రభుత్వం తీరులో మార్పు రావడం లేదని అక్కడి వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Isudan Gadhvi | గుజరాత్ ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి ఇసుదాన్ గాధ్వీ ఖంభాలియా నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తారు. ఈ విషయాన్ని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్లో ప్రకటించారు. ఇక్కడ త్రిముఖ పోటీ ఉన్న�
Actor Killed | కొల్హాపూర్ హైవేపై జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మరాఠీ టీవీ నటి కల్యాణీ జాదవ్ దుర్మరణం పాలయ్యారు. ఆమె ప్రయాణిస్తున్న బైకును ట్రాక్టర్ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి చినిపోయిందని పోలీసులు తెలిపారు.
Prashant Kishor | బిహార్‌లో పార్టీ స్థాపించే విషయమై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్న ప్రశాంత్ కిషోర్.. రాజకీయాల్లో రావడంపై కుండబద్దలు కొట్టారు. తానెందుకు ఎన్నికల్లో పోటీ చేయాలని, తనకు ఎలాంటి ఆకాంక్షలు లేవని వె
దక్షిణాదిలో తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఈనెల 11న పట్టాలెక్కింది. ప్రస్తుతం ఈ స్పెషల్ ట్రైన్ నుంచి ఓ వీడియో నెటిజన్లలో దేశభక్తిని ప్రేరేపిస్తోంది.
Poll Boycott | గుజరాత్లో బీజేపీకి కొత్త తలనొప్పి వచ్చి పడింది. మరోసారి అధికారంలోకి రావాలని ఉవ్వీళ్లూరుతున్న బీజేపీకి.. ఎన్నికల బహిష్కరణ రూపంలో మరో గండం వచ్చింది. ఎన్నికలను బహిష్కరించాలని నవ్సారాలో 18 గ్రామాలు న
Saudi Prince | సౌదీ అరేబియా ప్రిన్స్ క్రౌన్ సల్మాన్ పాకిస్తాన్ పర్యటన రద్దయింది. ఆర్థిక ప్యాకేజీ ప్రకటన కోసం ఎన్నో రోజులుగా ఆయన పర్యటన కోసం పాకిస్తాన్ ఎదురుచూస్తున్నది. అయితే నవంబర్ నెలాఖరున వస్తారని ఆశాభ
MCD elections | ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. మొత్తం 250 స్థానాల్లో అభ్యర్థులను ఆప్ ఇప్పటికే ప్రకటించగా.. బీజేపీ ఇవాళ 232 మందితో జాబితాను ప్రకటించింది.
తూర్పు లడఖ్‌లో చైనా దుందుడుకు వైఖరి నేపధ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి (ఎల్ఏసీ) చైనా తన సేనలను తగ్గించలేదని స్పష్టం చేశారు.