Vision loss | ఉత్తరప్రదేశ్ కాన్పూర్ జిల్లాలో కంటి శుక్లాల ఆపరేషన్‌కు వచ్చిన పలువురికి చూపు పోయింది. ఆరుగురు చూపును కోల్పోయారు. యోగి ప్రభుత్వం నిర్లక్ష్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై సీఎంఓ విచారణకు ఆ�
Owaisi joke on Modi | ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని ఎంఐఎం అధినేత ఒవైసీ గుజరాత్లో ప్రచారం చేస్తున్నారు. నిరుద్యోగానికి సంబంధించి మోదీపై పేల్చిన జోకుతో డానిలిమ్డా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
Azam Khan | రెచ్చగొట్టే ప్రసంగం చేశారన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే ఆజం ఖాన్‌కు బెయిల్ దొరికింది. మూడేండ్ల జైలు శిక్షకు గురవడంతో ఆజం ఖాన్ అసెంబ్లీ సభ్యత్వం రద్దైంది. ఓటర్ లిస్ట్ నుంచి ఆయన పేరును
Timber smuggling | అసోం-మేఘాలయ సరిహద్దులో జరిగిన కాల్పుల్లో నలుగురు చనిపోయారు. మృతుల్లో ఒక ఫారెస్ట్ గార్డు, ముగ్గురు ఖాసీ వర్గీయులు ఉన్నారు. అక్రమ కలపను అడ్డుకోవడంతోనే కాల్పులు జరిగినట్లు పోలీసులు చెప్తున్నారు.
గుజరాత్ దాదాపు మూడు దశాబ్ధాల నుంచి బీజేపీ ఏలుబడిలో ఉన్నా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం ఆ పార్టీ ఇప్పటివరకూ ఒక్కసారి కూడా గెలుపొందలేదు.
Kutta became dutta | రేషన్‌కార్డులో తప్పుగా ముద్రించిన పేరును మార్చడంతో కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. కుత్తా కాస్తా ఇప్పుడు దత్తాగా మారడంతో శ్రీకాంతికుమార్ దత్తా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
MLA beaten | ఏనుగుల దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహించిన ప్రజలు బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై దాడికి దిగారు. ముదిగెరు ఎమ్మెల్యే కుమారస్వామి చొక్కా చించేసి ఆయన కారును ధ్వంసం చేశారు.
Encounter @ Varanasi | వారణాసిలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు సోదరులు హతమయ్యారు. గతంలో ఓ ఇన్స్పెక్టర్ను కాల్పి చంపిన వీరిద్దరూ ఇలా ఎన్కౌంటర్లో చనిపోయారు. మరో సోదరుడు పరారీలో ఉన్నాడు.
Father Promotion | తండ్రి అయిన మధురక్షణాలను ఆస్వాదించేందుకు నవజాత కుమార్తెతో ఆడుకునేందుకు ఓ ఐఐటీయన్ తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ప్రసూతి సెలవు మాదిరిగా పితృత్వ సెలవు ఉంటే బాగుండేదని హ్యూమన్స్ ఆఫ్ బొంబే వ్యా
Saudi prince | సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌కు అమెరికా ఊరటనిచ్చే ప్రకటన విడుదల చేసింది. జర్నలిస్ట్ ఖషోగ్గి హత్య కేసులో సల్మాన్‌ను విచారణ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు వైట్‌హౌస్ శుక్రవారం వెల్లడించింది.
స్నేక్స్ గురించి వింటేనే వణికిపోయేవారు ఈ వీడియోకు దూరంగా ఉంటే మేలు. భారీ కొండచిలువను పట్టుకునేందుకు విసిరిన వలలో పైథాన్ చిక్కుకున్న వీడియో నిజంగా వెన్నులో వణుకుపుట్టించేలా ఉంది.
తాబేళ్లు అంటే చిన్న సైజులో పైన డొప్పతో కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఉభయచర జీవులు. ఎక్కువగా సముద్రాల లోపల జీవిస్తాయి. అయితే, ఇదివరకు భూమిపై కారుసైజులో ఉండే తాబేళ్లు నివసించినట్టు స్పెయిన్ పురావస్తు శాస్త్రవేత్