Womens World Cup : మహిళల వన్డే ప్రపంచ కప్‌లో కీలక మ్యాచ్‌లకు రేపటితో తెరలేవనుంది. నాకౌట్ దశలో తిరుగులేని ఆసీస్, ఇంగ్లీష్ జట్లకు చెక్ పెడితే తప్ప కొత్త విజేతను చూడలేం. అన్ని విభాగాల్లో దుర్భేద్యంగా ఉన్న ఈ రెండు జట్ల�
INDW vs ENGW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. సెమీస్ రేసులో ముందంజ వేయాలంటే గెలిచితీరాల్సిన మ్యాచ్‌లో టీమిండియా పోరాడి ఓడింది.
INDW vs ENGW : ఇండోర్‌లో భారీ ఛేదనలో విజయానికి చేరువైన భారత్ వరుసగా వికెట్లు కోల్పోతోంది. అర్ధ శతకంతో చెలరేగిన స్మృతి మంధాన(88) వెనుదరిగిన కాసేపటికే డేంజరస్ రీచా ఘోష్(8) ఔటయ్యింది. రన్‌రేటు ఒత్తిడి కారణంగా ఇంగ్లండ్ �
INDW vs ENGW : ఛేదనలో దంచికొడుతున్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(70) వెనుదిరిగింది. ఇంగ్లండ్ బౌలర్లను ఉతికేస్తూ హాఫ్ సెంచరీ బాదిన ఆమె.. ప్రత్యర్తి కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ ఓవర్లో కట్ షాట్ ఆడి క్యాచ్ ఇచ్చింది.
INDW vs ENGW : భారీ స్కోర్ దిశగా సాగుతున్న ఇంగ్లండ్‌ను శ్రీచరణి దెబ్బకొట్టింది. క్రీజులో పాతుకుపోయి జట్టు స్కోర్ 200 దాటించిన నాట్ సీవర్ బ్రంట్(38)ను ఔట్ చేసింది.
World Cup Stars : భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న వన్డే ప్రపంచ కప్(ODI World Cup)లో మహిళా క్రికెటర్లు శతకాలతో రెచ్చిపోతున్నారు. ఉపఖండ పిచ్‌లపై తేలిపోతారనుకుంటే.. దూకుడే మంత్రగా చెలరేగుతూ కొండంత స్కోర్ అందిస్తు�
World Cup Star : వరల్డ్ కప్‌లో ఐదోసారి మూడంకెల స్కోర్ చేసిన ఆమె ప్రత్యేకంగా సంబురాలు చేసుకుంది. బ్యాట్‌ను ఊయల మాదిరిగా ఊపుతూ 'క్రాడిల్ సెలబ్రేషన్' తో తన సెంచరీని ముద్దుల కుమారుడికి అంకితమిచ్చిందీ కెప్టెన్.
SLW vs ENGW : మహిళల వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (117) సెంచరీతో చెలరేగింది. టాపార్డర్ విఫలమైనా.. మిడిలార్డర్ సాయంతో జట్టుకు కొండంత స్కోర్ అందించింది.
SLW vs ENGW : వరల్డ్ కప్ గ్రూప్ దశలో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (67 నాటౌట్) పోరాడుతోంది. సహచరులు విఫలమైనా జట్టుకు భారీ స్కోర్ అందించేందుకు శ్రమిస్తోంది.
ICC ODI Rankings : మహిళల వన్డే ప్రపంచ కప్‌లో దంచికొడుతున్న బ్యాటర్ల ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ (ICC ODI Rankings)లో అదరగొట్టారు. న్యూజిలాండ్‌పై విధ్వంసక శతకం బాదిన తంజిమ్ బ్రిస్త్ (Tanzim Brits) టాప్-5లోకి దూసుకొచ్చింది
England Squad : భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న మహిళల వన్డే వరల్డ్ కప్ కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) స్క్వాడ్‌ను ప్రకటించింది. నాట్ సీవర్ బ్రంట్ (Nat Sciver-Brunt) కెప్టెన్‌గా 15 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశ�
INDW vs ENGW : ఇంగ్లండ్ పర్యటనలో తొలిసారి టీ20 సిరీస్ కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు వన్డే సిరీస్‌పైనా కన్నేసింది. రెండో మ్యాచ్‌లో గెలుపొందిన ఆతిథ్య జట్టు కూడా సిరీస్ చేజాకుండా చూసుకోవాలనే కసిత
లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మహిళా జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో టమ్మీ బ్యూమంట్ (Tammy Beaumount) బతికిపోయింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ ఫీల్డింగ్‌కు అంతరాయం కలిగించింది. అయినా సరే అంపైర్ అమెను నాటౌట్గాన
INDW vs ENGW : లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. భారత్ నిర్దేశించిన స్వల్ప ఛేదనలో ధనాధన్ ఆడుతున్న ఓపెనర్ టమ్మీ బ్యూమంట్(34) వెనుదిరిగింది. ఆమెను స్నేహ్ రానా ఎల్బీగా ఔట్ చ�