పో లీసులు బాధితులకు అండగా ఉండి న్యాయ సహాయం అందించాలని ఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు. పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో సో మవారం ప్రజా ఫిర్యాదుల దినం ని ర్వహించగా, జిల్లాలోని 10 మంది బాధితులు తమ వినతులు అందజేశా
ప్రభుత్వ ద వాఖానల్లో అన్ని రకాల వసతులు కల్పించడంతోపాటు మెరుగైన వైద్య సేవలు అందజేస్తుండడంతో పేద, ధనిక తేడాలేకుండా అందరూ ప్రభుత్వ దవాఖానలకు వస్తున్నారని జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ అన్నారు.
జిల్లా ప్రజలకు సత్వర న్యాయసేవలు అందించేందుకు కృషిచేస్తామని హైకోర్టు జడ్జి జీ శ్రీదేవి పేర్కొన్నారు. నారాయణపేట కోర్టు సముదాయంలో శనివారం హైకోర్టు జడ్జి మొదటి అదనపు జూనియర్ సివిల్‌జడ్జి, పస్ట్ క్లాస్
శ్రీరామ నవమి సందర్భంగా జిల్లాలోని రామాలయాలను నిర్వాహకులు అందం గా ముస్తాబు చేశారు. పట్టణంలోని పళ్లలో ఉన్న అనంతశయనస్వామి ఆలయం, సింగార్భేస్లోని మూలహనుమా న్ ఆలయం, బ్రాహ్మణవాడిలోని రామాలయం, శక్తిపీఠంలోన
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల పట్ల అవలంభిస్తున్న వివక్ష వైఖరిని నిరసిస్తూ గురువారం ఉదయం 9గంటలకు పట్టణంలోని సత్యనారాయణ చౌరస్తాలో మహారైతు నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే ఎస్.రాజేందర�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమం ద్వారా నారాయణపేట జిల్లాలోని సర్కారు బడులు బాగుపడనున్నాయి. నారాయణపేట జిల్లాలోని 11మండలాల్లో మొదటి విడుతలో మొత్తం 174 పాఠశాలలకు ఈ
పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ తదితర చమురు ఉత్పత్తులపై ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్నదని సీపీఎం జిల్లా కార్యదర్శి బాలరాం అన్నారు. సీపీఎం జాతీయ కమిటీ పిలుపు మేరకు ఆదివ
వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ వైస్‌చైర్మన్ హరినారాయణ భట్టడ్ అన్నారు. పట్టణంలోని సరాఫ్ బజార్ లో బాలాజీ జ్యూవెలర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద
జిల్లాకు మంజూరై న రైతు కల్లాలను వెంటనే పూర్తి చేయాలని జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ అన్నారు. పట్టణంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జెడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన 2, 4వ స్థాయీ సంఘాల సమావేశాలు నిర్�
సంక్షేమ చట్టాలపై ప్రతిఒక్క రూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ హరిచందన స్పష్టం చేశా రు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం 2017, దివ్యాంగుల చట్టం 2016 తెలుగు �
మాతృభాష తెలుగును రక్షించుకోవాలని ఉపాధ్యాయులు నాగార్జునరెడ్డి, రెడ్డె ప్ప అన్నారు. మండలంలోని బొమ్మన్‌పాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం అంతర్జాతీయ మాతృభా షా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. �
పట్టణంలోని నారాయణస్వామి శివాలయం, లింగయ్య ఆ లయం నుంచి 135 మంది శివస్వాములు సోమవారం శ్రీశైలాని కి పాదయాత్రగా బయలుదేరివెళ్లారు. గురుస్వాములు ఇరుముడులు కట్టి పూజలు చేయగా, మ హిళల మంగళ హారతులు, శరణుఘోషల మధ్య స్వ�