Collector Orders | నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కర్ని గ్రామానికి వెళ్లే దారిలో కల్వర్టు పై పారుతున్న వరద నీటి ఉదృతి తగ్గే వరకు ప్రజల రాకపోకలను నిలిపి వేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు
Collector Sikta Patnaik | గురుకుల పాఠశాలకు చెందిన పదోతరగతి విద్యార్థులు అత్యధిక మార్కుల సాధనకు కృషి చేయాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు.
AIPKMS Protest | వ్యవసాయ కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను అమలు చేయాలని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సలీమ్ డిమాండ్ చేశారు.
Cycling Competition | త్వరలో జరగబోయే రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలలో జిల్లా క్రీడాకారులు సత్తా చాటాలని నారాయణపేట జిల్లా సైకిల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.గోపాలం అన్నారు.
ఈత కొడుదామనే సరదా వారి ప్రాణాల మీదకు వచ్చింది. హుజూర్‌నగర్‌లో వ్యవసాయ బావిలో ఈత కొట్టేందుకు దిగి అందులో మునిగి శుక్రవారం ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్ల�
KGBVs Upgrade | నారాయణపేట జిల్లాలోని మరికల్, కోస్గి, మాగానూర్ కేజీబీవీలు ఇంటర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేశామని నారాయణపేట జిల్లా జీసీడీవో నర్మదా తెలిపారు.
ధాన్యం కొనుగోలు చేసేందుకు రైతులను ఇబ్బందులకు గురిచేయడంతో గురువారం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం రుద్రసముద్రం గిడ్డంగుల గోదాం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. మక్తల్‌తోపాటు మాగనూర్, కృష్ణ మండలాల నుంచి రై
నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆహారం కలుషితమై 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై 24 గంటలు గడవకముందే అదే స్కూల్లో మళ్లీ ఫుడ్ పాయిజన్ అయింది. మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంతో విద్యా�
నారాయణపేట జిల్లా మక్తల్‌లో స్వైన్‌ఫ్లూ కలకలం రేపుతున్నది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రాం అధికారి రాఘవేంద్రరెడ్డి తెలిపిన వివరాలు.. మక్తల్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగి నాగప్ప అనారోగ్యంతో బాధపడుతుండగా �
Narayanapet | కారు(Car) చెట్టును(Tree) ఢీకొట్టగా భారీగా మంటలు ఎగిసిపడ్డ(Car crashed) సంఘటన నారాయణపేట జిల్లా( Narayanapet )మాగనూరు మండల కేంద్రంలోని రోడ్డు క్యాంపు సమీపంలో గురువారం ఉదయం నాలుగు గంటల సమయంలో చోటుచేసుకుంది.