Panchayat Election | నారాయణపేట జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
Panchayat Election | జిల్లాలో మూడవ విడతలో మక్తల్ నియోజకవర్గంలోని నర్వ, మాగనూరు, కృష్ణ, మక్తల్, ఉట్కూర్ మండలాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి.
నారాయణపేట : జిల్లాలో మూడవ విడతలో మక్తల్ నియోజకవర్గంలోని నర్వ, మాగనూరు, కృష్ణ, మక్తల్, ఉట్కూర్ మండలాల్లో పంచాయతీ ఎన్నికలు (Panchayat Election) జరుగనున్నాయి. మొత్తం 110 గ్రామ పంచాయతీలు ఉండగా 10 గ్రామ పంచాయతీ సర్పంచ్ ( Sarpanches ) స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 100 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం 327 మంది పోటీ పడుతున్నారు.
994 వార్డులు ఉండగా 229 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 775 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 1,992 మంది పోటీ పడుతున్నారు. 55 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి వెబ్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు వివరించారు. ఈ ఐదు మండలాల్లో మొత్తం 920 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు , 2,586 మంది ఎన్నికల సిబ్బంది విధులు, 79 బస్సుల ఏర్పాటు చేశామని, 183 పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్ లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

