‘ఈ సినిమాకు అంతటా పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తున్నది. టికెట్ ధరల్ని కూడా అందరికి అందుబాటులో ఉంచాం. ఈ వీకెండ్లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేసే సినిమా ఇది’ అన్నారు నారా రోహిత్.
‘నా కెరీర్లో చాలా ప్రత్యేకమైన చిత్రమిది. ఈ సినిమా విషయంలో పూర్తి సంతృప్తితో ఉన్నా. ఒక సినిమా వెనక ఎంతోమంది కష్టం ఉంది. థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి నచ్చితేనే సపోర్ట్ చేయండి. నచ్చకపోతే మీకు నచ్చింది రాయ
NTR | టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మరియు ఆయన తల్లిపై తెలుగుదేశం పార్టీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలు ఎంత కలకలం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్�
దర్శకుడు వెంకటేశ్ ఈ కథ చెప్పినప్పుడు కంగారు పడ్డాను. ఆడియన్స్ ఎలా తీసుకుంటారో అనిపించింది. అయితే దర్శకుడు వెంకటేశ్ అద్భుతంగా డీల్ చేశాడు’ అని నారా రోహిత్ అన్నారు.
అగ్ర నటుడు బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్(గోల్డ్ ఎడిషన్)లో ఆయన పేరు చేరింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఈ పురస్కారానికి ఎంపికైన తొలి నటుడు బాలకృష్ణే కావడం విశేషం. ఈ సందర
Nara Rohit | నారా రోహిత్ పొలిటికల్ ఎంట్రీపై స్పందించారు. సరైన సమయంలోనే రాజకీయాల్లోకి వస్తానని స్పష్టం చేశారు. తిరుపతిలో సుందరకాండ సినిమా ప్రమోషన్లలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
‘నాకు ఫ్యామిలీ కథలంటే ఇష్టం. ‘కలిసుందాంరా’ నా ఫేవరెట్ సినిమా. అలాంటి క్యూట్ ఫ్యామిలీ స్టోరీ చేయాలనుండేది. అప్పుడే ఈ కథ తయారు చేసుకుని రోహిత్‌కు పంపించాను. ఆయన చదివి ఇంప్రస్ అయ్యారు.
‘ఇందులో చాలా మీనింగ్ ఫుల్ క్యారెక్టర్ చేశాను. ఇలాంటి పాత్ర కోసమే ఇన్నాళ్లూ వెయిట్ చేశా. కొత్త పాయింట్‌తో వస్తున్న సినిమా ఇది. అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చింది.
‘ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటైర్టెనర్. కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇది. పేరుకు తగ్గట్టే అందరి హృదయాలనూ ఆనందంలో ముంచెత్తే సినిమా ‘సుందరకాండ’ ’ అని నారా రోహిత్ అన్నారు. ఆయన కథానాయకుడిగా రూ�
నారా రోహిత్ నటించిన 20వ చిత్రం ‘సుందరకాండ’. ఈ హ్యూమరస్ ఎంటైర్టెనర్కు వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకుడు. సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్‌రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మాతలు.
‘భైరవం’ చిత్రానికి అన్ని కేంద్రాల్లో అద్భుతమైన ఆదరణ లభిస్తున్నది. ఇది థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా. మా ముగ్గురి పాత్రల్లోని కొత్తదనం ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నది’ అన్నారు చిత్ర హీరోలు