నవ్వుల విందు సుందరకాండ
‘ఈ సినిమాకు అంతటా పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తున్నది. టికెట్ ధరల్ని కూడా అందరికి అందుబాటులో ఉంచాం. ఈ వీకెండ్లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేసే సినిమా ఇది’ అన్నారు నారా రోహిత్.
‘ఈ సినిమాకు అంతటా పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తున్నది. టికెట్ ధరల్ని కూడా అందరికి అందుబాటులో ఉంచాం. ఈ వీకెండ్లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేసే సినిమా ఇది’ అన్నారు నారా రోహిత్. ఆయన కథానాయకుడిగా నటించిన ‘సుందరకాండ’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో సందీప్ పిక్చర్ ప్యాలెస్ సంస్థ నిర్మించింది. ఈ సందర్భంగా గురువారం థాంక్స్‌మీట్‌ను ఏర్పాటు చేశారు.
ఈ సినిమాలో కామెడీని ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారని, ఫలితంతో టీమ్ అందరం హ్యాపీగా ఉన్నామని నారా రోహిత్ తెలిపారు. ఈ సినిమా చూసి ఇంటిల్లిపాది హాయిగా నవ్వుకుంటున్నారని దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి అన్నారు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీశారని ప్రశంసలొస్తున్నాయని, సెన్సిటివ్ పాయింట్‌ను దర్శకుడు అందరూ మెచ్చేలా ప్రజెంట్ చేశారని, అమెరికాలో కూడా వసూళ్లు పెరుగుతున్నాయని నిర్మాతలు సంతోష్ చిన్నపొల్ల, రాకేష్ మహంకాళి ఆనందం వ్యక్తం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Pimples | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
‘యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి’
Tirumala | నవంబర్ 8న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం..ఆర్జిత సేవలు రద్దు
పరీక్షలో చీటింగ్ కోసం.. శానిటరీ నాప్కిన్లో పరికరం ఉంచి లోదుస్తుల్లో దాచిన వ్యక్తి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

