ఓటుకు నోటు కేసు 25కు వాయిదా
ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది.
హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసుకు సంబంధించి సండ్ర వెంకటవీరయ్య దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని జస్టిస్ జాయ్మాల్య బాగ్చి, జస్టిస్ వీ మోహనతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. ఇరుపక్షాల తరఫున సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించేందుకు హాజరయ్యారు. తదుపరి విచారణ ఈ నెల 25కు వాయిదా పడింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

