మాజీ సర్పంచ్ బర్మ రాజమల్లయ్య తల్లి కొమురమ్మ దశదినకర్మ కార్యక్రమంలో బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి క్యామ మల్లేశ్ పాల్గొని కొమురమ్మ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు.
Cyber crimes | సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని హద్నూర్ ఎస్ఐ చల్ల రాజశేఖర్ అన్నారు. బుధవారం న్యాల్కల్ మండల కేంద్రంలో ప్రజలకు అవగాహన కల్పించారు.
Chalivendram | పాదచారులు, రోగుల దాహార్తిని తీర్చడం కోసమే చలివేంద్రాలను ఏర్పాటు చేశామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ నాగార్జున రెడ్డి అన్నారు.
CPM | కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి అన్నారు.
Bhu Bharati | రాష్ట్ర వ్యాప్తంగా భూ భారతి చట్టం అమలులో భాగంగా భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు.
Balamani | తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అన్ని రంగాల కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఐటీయు జిల్లా శాఖ అధ్యక్షురాలు బాలమణి డిమాండ్ చేశారు.
General strike | కార్మిక చట్టాలు తిరిగి సాధించుకునే వరకు పోరాటానికి సిద్ధం కావాలని ఏఐటీయూసీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నారపు రమేష్ పిలుపునిచ్చారు.
అత్యంత భక్తి శ్రద్ధలతో గొల్ల, కురుమల ఆరాధ్య దైవమైన అక్క మహంకాళి దేవి, బీరన్నల విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం బుధవారం మండలంలోని గిర్నిబావి గ్రామంలో మూడు రోజులపాటు కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు.