వశీకరణ జరగడంతో తనకు తెలియకుండానే నలుగురు వార్డర్ల మరణానికి కమలాకర్ కారణమయ్యాడు. దీంట్లో కమలాకర్ తప్పేమీ లేదని గ్రహించిన ఇన్స్పెక్టర్ రుద్ర అండ్ హిజ్ టీమ్.. కమలాకర్‌ను హిప్నొటైజ్ చేసిన వ్యక్తిన
‘ఆ నలుగురు’ మృతి నేపథ్యంలో ఇదంతా వెనుకుండి ఎవరు చేయిస్తున్నారో తెలుసుకోవడానికి ఖైదీలు నిల్చున్న గ్రౌండ్లోకి వేగంగా పరిగెత్తాడు ఇన్స్పెక్టర్ రుద్ర. అతన్ని అనుసరించారు జైలు డిప్యూటీ సూపరిండెంటెంట్�
దీర్ఘంగా నిట్టూరుస్తూ.. ‘రుద్ర.. నిన్నటి నా ప్రవర్తనకు క్షమించు. రేపు చనిపోతావ్ అని తెలిసిన వ్యక్తి ఇంకెలా ప్రవర్తించగలడు చెప్పు..’ అంటూ అసలు విషయంలోకి వచ్చాడు కమలాకర్. ‘మొన్న మధ్యాహ్నం భోజనం చేస్తున్న �
‘గంట ముందు నాగ్‌పూర్ సెంట్రల్ జైలు ఆఫీసర్ ఫోన్ చేశారు. రేపు ఓ ఖైదీని ఉరి తీయనున్నారట. ఆఖరి కోరిక ఏమైనా ఉందా? అని అడిగితే.. చివరగా నన్ను కలవాలని చెప్పాడట ఆ ఖైదీ’ అని రుద్ర ఒకింత షాక్‌లో ఉన్నట్టు చెప్తూ పో�
నల్లమల రహస్యాన్ని ఛేదించిన ఇన్స్పెక్టర్ రుద్ర.. నగరానికి చేరిన వెంటనే డీసీపీ సత్యనారాయణకు స్టేటస్ రిపోర్ట్‌ను సబ్మిట్ చేసి తనతో పాటు తన టీమ్‌కు ఓ వారంపాటు లీవ్ కావాలన్నాడు. ‘సరే.. రుద్ర. లీవ్ ఇస్తాన
‘ఇన్నాళ్లూ మీలో ఒకడిగా మీతోనే ఉన్నా. చదువురాని వాడిని. అయితే, నాకు కూడా కాస్తో కూస్తో తెలివితేటలు ఉన్నాయి. అందుకే, ఇంతకాలం మీతో తిరిగినా.. మీరు నన్ను కనిపెట్టలేకపోయారు. ఇన్నాళ్లూ మీతో శరత్ సార్ గేమ్ ఆడటం
భస్మాసురుడి వారసులం మేం. అతని వారసత్వాన్ని నిలబెట్టి, మళ్లీ భస్మాసురుడిని భూమి మీదకు తీసుకురావాలంటే.. 18వ పునర్జన్మ బలిపీఠ యాగాన్ని చేయాలి. అది జరగాలంటే మరణ శాసనాలను లిఖించాలి. విష్ణుమూర్తి జాతకంలో పుట్టి
తాను అడిగిన అన్ని ప్రశ్నలకు రుద్ర కరెక్ట్‌గా సమాధానాలు చెప్పడంతో తన ప్రేయసి ‘శివుడు’ అంటూ శరత్ బాంబు పేల్చాడు. విరాట్+అనుష్క=విరుష్క ఎలా అయ్యారో.. శివుడు+శరత్=శివరత్ పేరిట తాము మారనున్నట్టు చెప్పాడు.
‘బాబాయ్.. జ్వాలా తటాకం మాయేంటో? మన బాటిల్స్‌లోని నీళ్లు మంటగా ఎలా మారాయో నాకు తెలుసు’ అంటూ ‘వాటర్-సోడియమ్' రసాయన గుట్టును ఇన్స్పెక్టర్ రుద్ర చెప్పాడో లేదో.. అప్పటికప్పుడు విసురుగా రుద్ర ముందుకు వచ్చి
చెట్లు మోడుల్లా మారడానికి, ఒళ్లు భగ్గున మండటానికి గల కారణాలను ఇన్స్పెక్టర్ రుద్ర వివరించడంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు. ఇంతలో హెడ్‌కానిస్టేబుల్ రామస్వామి కలుగజేసుకొంటూ.. ‘సర్.. మీరు చెప్పినట్టు వశ�