కేబినెట్ నిర్ణయం అంటే సమిష్టి నిర్ణయమని, క్వశ్చన్ అవర్‌లో ఒక మంత్రి మరొక మంత్రిని ప్రశ్న అడగడం ఏంటని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నించారు. మంత్రులే ప్రశ్నలు అడిగితే ప్రశ్నోత్తరాలకు అర్�
విద్యాశాఖలో పాఠశాల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమగ్ర శిక్షలో వివిధ హోదాల్లో కీలక భూమిక పోషిస్తున్న ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరసన దీక్షలు బుధవారానికి 9వ రోజుకు �
రాష్ట్రంలో అక్రమ అరెస్టులు, నిర్బంధాలు కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్ నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. దామరచర్లలో నిర్మించిన యాదాద్రి విద్యుత్ కేంద్రంతోపాటు పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.
ఏసీబీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి బుధవారం వరకు ఏకకాలంలో మూకుమ్ముడిగా దాడులు నిర్వహించారు. నిర్మ ల్ జిల్లా మార్కెట్ కమిటీ కార్యాలయం ఏవో శ్రీనివాస్ దడువాయి లైసెన్స్ కో సం రూ.7 వేలు లంచం
నాలుగో విడుత రుణమాఫీతో వంద శాతం రుణమాఫీ పూర్తయిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించగా, నేటికీ మాఫీకి నోచని రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. సూర్యాపేట జిల్లాలో ఇంకా లక్ష మందికిపైనే రుణమాఫీ కావాల్సి
స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో హడావిడిగా కూలీలతో పనిచేయించుకుర్రు.. పైసలు ఎగ్గొట్టిర్రు..ఆయా గ్రామ పంచాయతీల్లో డబ్బులు జమ అయినా ఇవ్వకుండా అధికారులు కూలీల కడుపు కొడుతున్న సంఘటనలు లేకపోలేదు. పైగా డబ్బుల�
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ గుర్తులను నెమరువేసుకునేలా, నాటి ఉద్యమ స్ఫూర్తిని రగిలించేలా... యువతను భాగస్వామ్యం చేస్తూ ఈ నెల 29వ తేదీన దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. కేసీఆర్ స
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం ఇరికిగూడెం గ్రామానికి చెందిన లొట్లపల్లి సావిత్రమ్మ అనే 75 ఏండ్ల వృద్ధురాలు తన భూమిని కొందరు గ్రామస్తులు కబ్జా చేశారని ఆరోపించింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు సోమవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఘన స్వాగతం లభించింది. పొద్దుపొద్దున్నే చలి వణికిస్తున్నా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతోపాటు సామాన్యుల�
నల్లగొండ అంటేనే చారిత్రాత్మక ప్రదేశంగా చెప్తుంటారు. ఇక్కడ ఎన్నో విశిష్టమైన ఆలయాలు ఉన్నాయి. పాతబస్తీలోని షేర్బంగ్లా సమీపంలో ఆర్యసమాజం(శిశుమందిర్) ఎదురుగా ఇండ్ల మధ్యలో అద్భుతమైన పురాతన శివాలయం ఉంది.
శారీరక శ్రమ లేకుండా బ్రెయిన్ పవర్‌తో ఆడే ఆట చదరంగమని, ఈ ఆటతో మేధాశక్తి పెంపొందుతుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.
పత్తి రైతులు దుఃఖంలో మునిగిపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది. సీజన్ ప్రారంభంలో పడిన వర్షాలను చూసి మంచి దిగుబడి వస్తుందని ఆశపడినా..ఎడతెరిపి లేకుండా పడి�