ఎంపీటీసీ | హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్‌రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో నల్లగొండ జిల్లాకు చెందిన ఎంపీటీసీ దంపతులు మృతిచెందారు. జిల్లాలోని తిప్పర్తి మండలం తానేదార్పల్లికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు దొంతం క�
నల్లగొండ: టీఆర్ఎస్ పార్టీకి విధేయులుగా ఉండే వారికే కమిటీల్లో స్థానమివ్వాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సూచించారు. మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులతో ని
టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్రావు, ఎమ్మెల్యే చిరుమర్తి నార్కట్‌పల్లి : టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు 2న టీఆర్ఎస్ జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ రాష్�
రాష్ట్ర వ్యాప్తంగా 4,817 దరఖాస్తులు అపరాధ రుసుంతో సెప్గెంబర్ 4 వరకు గడువు సెట్ నిర్వహణ ఎంజీయూదే రామగిరి: తెలంగాణలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో బీపీఈడీ, యూజీడీపీఈడీ రెండేండ్ల కోర్సులో ప్రవేశానికి నిర్వ హ�
నల్లగొండ రూరల్: 40వ జూనియర్ బాలికల తెలంగాణ రాష్ట్ర స్థాయి ఖోఖో ఛాంపియన్ షిప్ పోటీలలో ఉమ్మడి నల్లగొడ బాలికల జట్టు మూడో స్థానం పొంది కాంస్య పథకం దక్కించుకున్నట్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్�
నార్కట్‌పల్లి: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన స్థాయిని మరిచి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు చేయడం సరికాదని నకి రేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హెచ్చరించారు. ఓటుకు నోటు కేసును తప్పించుకోవడానికి చంద్
నందికొండ: నాగార్జునసాగర్ ఎడమకాల్వకు నీటి విడుదలను ఎనెస్పీ అధికారులు సోమవారం రాత్రి నిలుపుదల చేశారు. ఆగష్టు 2వ తేదిన వానకాలం పంట సాగుకు ఎడమకాల్వకు నీటి విడుదల ప్రారంభించారు. వానాకాలం సీజన్లో ఇప్పటి వరకు
నాంపల్లి: ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మునుగోడు మాజీ శాసన సభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని సుంకిశాల గ్రామ మాజీ సర్పంచ్, 20 మంది కాంగ్రెస్ నాయకులు కలకొండ దుర్గయ్య, నాం ప
వలిగొండ: మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలోనిమత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కొండపై భక్తుల సౌకర్యార్థం బుధవారం నుంచి నిత్యకల్యాణం, నిత్యహోమం, సహస్రనామార్చన, నిత్యాన్నదానం నిర్వహిం చనున్నట్
నీలగిరి: నల్లగొండ పట్టణంలో సుమారు రూ.22 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్ సాధారణ సమావేశం కౌన్సిల్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్�
సిరిసిల్ల| ఉమ్మడి వరంగల్, సిరిసిల్ల జిల్లాల్లో జోరుగా వాన కురుస్తున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతున్నది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కర�
పరిశీలకులు పనిచేసే నాయకులనే కమిటీల్లో ఎన్నుకోవాలి కన్నతల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచే వాళ్లను విస్మరించండి అక్టోబర్ రెండు నుంచి 20వరకు కమిటీల నియామకాలు పూర్తి చేయాలి టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కా