కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతా నుంచి బుధవారం ఇన్ఫ్లో నిలకడగా కొనసాగింది. మొత్తం 12044.38 క్యూసెక్కులు ఇన్ఫ్లో వచ్చింది. ఆరు గేట్ల ద్వారా 12441.38 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.
కాలువలకు 135.54 క్యూసెక్కులు వెళుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు)కాగా, ప్రస్తుతం 640.60 అడుగులు(3.35 టీఎంసీలు)గా ఉంది.