Nitin Gadkari | కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధానిగా రేసులో నిలిస్తే మద్దతు ఇస్తామంటూ ప్రతిపక్షం ఆఫర్ ఇచ్చిందని.. అయితే, తాను ఆ ఆఫర్‌ని తిరస్కరించానన్నారు. ప్రధానిమంత్రి కావడం తన ఆశయ�
మధ్యప్రదేశ్‌లో జబల్పూర్ నుంచి ఆదివారం హైదరాబాద్‌కు బయలుదేరిన 6ఈ 7308 నంబర్ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో దానిని నాగ్‌పూర్‌కు మళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేశారు.
నాగ్‌పూర్-విజయవాడ జాతీయ రమదారి 163( గ్రీన్‌ఫీల్డ్) కు సంబంధించి భూ సేకరణలో ప్రజలకు ఇ బ్బందులు లేకుండా ప్రక్రియ పూర్తి చేసేలా చ ర్యలు తీసుకోవాలని ప్రత్యేక ప్రధాన కార్యద ర్శి వికాస్ రాజ్ అన్నారు.
Man Kills His Father | సాధారణంగా వృద్ధులైన తల్లిదండ్రులకు కుమారులు సేవలు చేయాల్సి ఉంటుంది. అయితే ఒక కుమారుడు దీనికి వ్యతిరేకంగా వ్యవహరించాడు. తన పాదాలకు మసాజ్ చేయమని తండ్రిని బలవంతం చేశాడు. వృద్ధుడైన ఆ తండ్రి నిరాకర
Woman Falls Off Terrace | ఒక యువతి మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ ఇంటి టెర్రస్ పైనుంచి కింద పడింది. రక్తం మడుగుల్లో ఉన్న ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ యువతి అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
Stuffed Idli : సౌత్ ఇండియన్ రెసిపీల గురించి మాట్లాడితే ఇడ్లీ టాప్ ప్లేస్‌లో ఉంటుంది. పొడి ఇడ్లీ, నేతి ఇడ్లీ నుంచి ఓట్స్ ఇడ్లీ వరకూ ఇడ్లీలో ఎన్నో వెరైటీలు ఉన్నాయి.
విమానం తరహాలో అధిక సంఖ్యలో 132 మంది ప్రయాణికులు కూర్చొనేలా సీటింగ్ సదుపాయంతో కూడిన ఎలక్ట్రిక్ బస్సు పైలట్ ప్రాజెక్టు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరుగుతున్నదని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ �
Dhamna | మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నాగ్‌పూర్ (Nagpur)లోని ధామ్నా (Dhamna)లో గల బాణాసంచా తయారీ కేంద్రంలో (explosives manufacturing factory) గురువారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది.
దేశంలో ఎండలు మండిపోతున్నాయి. అన్ని రాష్ర్టాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే, ఇటీవల ఢిల్లీ, నాగ్‌పూర్‌లో మాత్రం అసాధారణ రీతిలో ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
తప్పిపోయిన బిడ్డ కోసం తండ్లాడే తల్లుల పోరాటాలు విన్నాం. ఇది కూడా అలాంటి కథే. కాకపోతే ఇది తల్లి కోసం వెతుకులాడే అమృత సినిమాలోని అమృత లాంటి మరో కథ. స్వీడన్లో పాట్రీషియా అనే అమ్మాయి ఉంది. బడిలో కొంతమంది పిల్�