Home
National
Tattoos Of Ram Young Tattoo Artist From Nagpur Making Tattoos Of Lord Ram On Devotees Hands For Free Of Cost
Tattoos of Ram | భక్తుల ఒంటిపై శ్రీరాముడి పచ్చబొట్లు.. ఉచితంగా వేస్తున్న టాటూ ఆర్టిస్ట్
Tattoos of Ram | అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు మూహూర్తం దగ్గరపడుతున్నది. ఈ నెల 22న అంగరంగ వైభవంగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగనున్నది. ఈ నేపథ్యంలో శ్రీరాముడిపై భక్తితోనో, ప్రచారం కోసమో ఎవరికి తోచిన ప్రయత్నాలు, ప్రయోగాలు వారు చేస్తున్నారు.
నాగ్పూర్: అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు మూహూర్తం దగ్గరపడుతున్నది. ఈ నెల 22న అంగరంగ వైభవంగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగనున్నది. ఈ నేపథ్యంలో శ్రీరాముడిపై భక్తితోనో, ప్రచారం కోసమో ఎవరికి తోచిన ప్రయత్నాలు, ప్రయోగాలు వారు చేస్తున్నారు.
గుజరాత్కు చెందిన జైలంగానియా వెండి ఉంగరంపై ఆయోధ్య నమూనాను డిజైన్ చేయగా.. ఇప్పుడు మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన హృతిక్ రాజేంద్ర దారొడే (22) అనే కళాకారుడు 1,001 మందికి ఉచితంగా పచ్చబొట్లు (టాటూలు) వేయాలని సంకల్పించుకున్నాడు.
రాముడి వివిధ రూపాలను భక్తుల చేతులు, ఛాతీ, భుజాలపై అందంగా డిజైన్ చేస్తున్నాడు. ఒక్కో టాటూకు హృతిక్ దారొడేకు రూ.350 ఖర్చవుతుంది. వెయ్యిమందికి కలిపి సుమారు రూ.3.5 లక్షల భారం పడనుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

