Jyoti Amge | ఓటేసిన ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ జ్యోతి ఆమ్గే
లోక్‌సభ తొలిదశ ఎన్నికల పోలింగ్ (Lok Sabha Elections) కొనసాగుతున్నది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులుతీరారు. సాధారణ పౌరులతోపాటు సినీనటులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ జ్యోతి ఆమ్గే (Jyoti Amge) మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓటేశారు.
నాగ్‌పూర్: లోక్‌సభ తొలిదశ ఎన్నికల పోలింగ్ (Lok Sabha Elections) కొనసాగుతున్నది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులుతీరారు. సాధారణ పౌరులతోపాటు సినీనటులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ జ్యోతి ఆమ్గే (Jyoti Amge) మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓటేశారు. కుటుంబ సమేతంగా పోలింగ్ కేంద్రానికి వచ్చిన జ్యోతి.. అందరితోపాటు క్యూలైన్లో నిల్చుని ఓటు వేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని, అది మన విధి అని విజ్ఞప్తి చేశారు. దేశ పౌరులుగా అది మన బాధ్యత అని చెప్పారు. తనతోపాటు తన కుటుంబ సభ్యులంతా ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు. తాను చదువుకున్న స్కూల్లోనే ఓటు వేశానన్నారు.
#WATCH | Maharashtra: World’s smallest living woman, Jyoti Amge cast her vote at a polling booth in Nagpur today. #LokSabhaElections2024 pic.twitter.com/AIFDXnvuvk
— ANI (@ANI) April 19, 2024
VIDEO | “I have voted today with my entire family. I want to appeal to every voter to cast vote as well as it’s our duty,” says Jyoti Amge, the world’s shortest woman, after casting her vote in Nagpur, Maharashtra.#LSPolls2024WithPTI #LokSabhaElections2024
(Full video… pic.twitter.com/NFBr5rpR0h
— Press Trust of India (@PTI_News) April 19, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
Army Intends To Sack Major | ఇద్దరు అధికారుల భార్యలతో సంబంధాలపై ఆరోపణలు.. మేజర్‌ను తొలగించేందుకు ఆర్మీ చర్యలు
‘రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలి’
ఈఎంసీకి ఆధునిక హంగులు : మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత
‘శ్రీకృష్ణం వందే జగద్గురుం’ కోలాట బృందానికి జాతీయ పురస్కారం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

