Explosion At Firecracker Factory | బాణసంచా కర్మాగారంలో పేలుడు జరిగింది. బిల్డింగ్ కూలిపోయింది. ఈ సంఘటనలో ఇద్దరు మరణించారు. పలువురు గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టారు.
Smuggler Caught During Pushpa 2 Screening | డ్రగ్స్ స్మగ్లింగ్‌తోపాటు రెండు హత్యా కేసుల్లో నిందితుడైన వ్యక్తి పుష్ప 2 సినిమా చూస్తూ ఆనందంలో మునిగిపోయాడు. అయితే థియేటర్లోకి ప్రవేశించిన పోలీసులు అతడికి షాక్ ఇచ్చారు.
Dismissed Cop Kills Lover | డిస్మిస్ అయిన పోలీస్ తన ప్రియురాలిని హత్య చేశాడు. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ వద్ద మహిళ మృతదేహాన్ని పాతిపెట్టాడు. దర్యాప్తు చేసిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.
Bomb Threats | దేశంలో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఇవాళ ఉదయం దేశ రాజధాని ఢిల్లీలోని ఏకంగా 44 పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.
Bomb Threat | పలు ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలకు ఇటీవల కాలంలో బాంబు బెదిరింపులు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. గత 13 రోజుల్లో దాదాపు 300పైగా బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులు వెనుక ఎవరున్నారు? అనే ప్రశ్నలు అందర�
మహారాష్ట్ర నాగ్‌పూర్ నగరంలో ‘దృశ్యం’ సినిమా తరహాలో ఓ హత్య జరిగింది. నగరానికి చెందిన ఓ ఆర్మీ జవాన్ తన గర్ల్‌ఫ్రెండ్‌ను హత్య చేసి, సినిమాలో చూపించినట్టు మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు.
కార్పొరేట్ కంపెనీల్లో ఎదురవుతున్న పని పరిస్థితులు ఎంతోమంది ఉద్యోగుల జీవితాల్ని చిత్తు చేస్తున్నాయి. తాజాగా నాగ్‌పూర్‌లో ప్రఖ్యాత ఐటీ సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి గుండెపోటుతో హఠాత్తుగా మరణించాడు.
మధ్యప్రదేశ్‌లోని మైహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు రోడ్డు పక్కన ఆగిఉన్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 24 మంది గాయపడ్డారు.
Vande Bharat | సికింద్రాబాద్ - నాగ్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణ సమయంలో స్వల్ప మార్పులు మారాయని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. కేవలం చంద్రాపూర్ స్టాప్ సమయంలో మార్పులు జరిగాయని పేర్కొంది.
తరచూ చమత్కారంగా మాట్లాడే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగ్‌పూర్‌లో ఆదివారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, “మా ప్రభుత్వం నాలుగోసారి అధికారంలోకి వస్తుందో, రాదో చెప్పలే�