Sahaja Yamalapalli | ఐటీఎఫ్ టోర్నీ ప్రిక్వార్టర్స్‌లో సహజ
నాగ్‌పూర్(మహారాష్ట్ర) వేదికగా జరుగుతున్న మహా ఉర్జా ఐటీఎఫ్ టోర్నీలో తెలంగాణ యువ ప్లేయర్ సహజ యమ్లపల్లి సత్తాచాటింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో సహజ 3-6, 6-1, 6-1 తేడాతో వైదేహి చౌదరీపై అద్భుత విజయం సాధించి ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది.
Sahaja Yamalapalli | హైదరాబాద్, ఆట ప్రతినిధి: నాగ్‌పూర్(మహారాష్ట్ర) వేదికగా జరుగుతున్న మహా ఉర్జా ఐటీఎఫ్ టోర్నీలో తెలంగాణ యువ ప్లేయర్ సహజ యమ్లపల్లి సత్తాచాటింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో సహజ 3-6, 6-1, 6-1 తేడాతో వైదేహి చౌదరీపై అద్భుత విజయం సాధించి ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది.
తొలి సెట్‌ను ప్రత్యర్థికి చేజార్చుకున్న సహజ..వరుస సెట్లలో మట్టికరిపించింది. కోర్టులో తనైదన దూకుడు కనబరిచిన ఈ యువ ప్లేయర్ బలమైన బేస్షాట్లు, ఫోర్‌హ్యాండ్‌లతో వైదేహిని ఉక్కిరి బిక్కిరి చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

