ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయంలో మెస్రం వంశీయులు, ఆలయ కమిటీ, రెవెన్యూ, దేవాదాయ, ఐటీడీఏ, పోలీస్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో సోమవారం జాతర హుండీ ఆదాయాన్ని లెక్కించారు.
ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం కేస్లాపూర్ నాగోబాను దర్శించుకోవడాని కి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. నాగోబాను దర్శించుకునేందుకు ఆయా ప్రాంతాల నుంచి వేలాదిమంది గురువారం కుటుం
ఏజెన్సీలో రవాణా సౌకర్యం మెరుగుపర్చేందుకు రూ.340 కోట్లు మంజూరైనట్టు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
త్వరలోనే ఏజెన్సీ ప్రాంతానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తీసుకొచ్చి గిరిజనులకు పోడు భూముల పట్టాలిప్పిస్తామని అటవీ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో అడవిబిడ్డల ఆరాధ్య దైవమైన నాగోబా జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మెస్రం వంశీయులు శనివారం అర్ధరాత్రి నిర్వహించిన మహాపూజలతో వేడుక మొదలైంది. ఉదయ�
నాగోబా జాతరకు వచ్చే భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి అధికారులకు సూచించారు. జాతరలో ప్రభుత్వ శాఖల వారీగా చేపట్టిన ఏర్పాట్లను శనివారం సాయంత్రం ఆయన పరిశీలించార�
పవిత్ర గంగాజలంతో మర్రిచెట్ల వద్ద కుటుంబసమేతంగా బసచేస్తున్న మెస్రం వంశీయులు గురువారం రాత్రి సంప్రదాయం ప్రకారం 84 మంది పేరిట తుమ్ పూజలు నిర్వహించారు. మెస్రం వంశీయుల్లో చనిపోయిన వారి పేరిట ప్రతి సంవత్సరం
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర శనివారం అర్ధరాత్రి ప్రారంభం కానుంది. యేటా ఫుష్యమాసం అమావాస్య రోజున అర్ధరాత్రి మెస్రం వంశీయుల మహాపూజలతో జాతర ప్రారంభమవుతుంది. క�
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో గల నాగోబా మహాపూజకు ఉపయోగించే పవిత్రమైన గోదావరి జలాల సేకరణ కోసం ఆదివారం మెస్రం వంశీయులు బయలు దేరారు.