Road Accident | నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు బైకులు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వం నుంచి సంక్షేమ ఫలాలు అందుతాయని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశా రు. మండలంలోని వెల్గొండ గ్రామంలో గుడ్ మార్నింగ్ నాగర్‌కర్నూల్‌లో భాగంగా మంగళవారం వీధుల్లో
ACB Trap | భూమిని కోడేరు రెవెన్యూ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ రైతు నుంచి విరాసత్ చేసేందుకు రైతు నుంచి రూ.10వేలు లంచంగా తీసుకుంటుండగా అధికారులు డెప్యూటీ తహసీల్దార్‌ను రెడ్ హ్యాండెడ్‌గా
విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం పెంచే లక్ష్యంతో భువనగిరి జిల్లా వేదికగా నిర్వహిస్తున్న పర్వతారోహణ శిక్షణ ఎవరెస్ట్ టాస్క్‌లో పాల్గొనేందుకు నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ వ�
Nagarkurnool | జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రి సర్జరీ గదిలోని బాత్రూంలో శిశువు మృతదేహం కలకలం సృష్టించింది. సోమవారం రాత్రి ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
గ్రామాల్లో పారిశుధ్య సేకరణ వి ధానం.. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడంతోపాటు పంచాయతీలకు ఆదాయవనరుగా మారుతున్నది. సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కా ర్యక్రమం ద్వారా గ్రామాల్లో పచ్చదనంతోపా టు పారిశుధ్యానికి పెద్�
Nagarkurnool | ఆస్తి తన పేరిట రాయడానికి అంగీకరించకపోవడంతో ఓ మహిళ తన భర్తను కడతేర్చిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని అయ్యవారిపల్లిలో చోటుచేసుకొంది.
road accident | నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైక్‌లు ఢీకొట్టుకోగా ఇద్దరు మృతి చెందారు. ఉయ్యాలవాడ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నది. మృతులను బిజినేపల్లి
విద్యార్థులు పట్టుదలతో చది వి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని, ఇందుకుగానూ తన వం తు సహకారం అందిస్తానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు.
yeddula krishna reddy | నలభై ఏండ్లు దాటాయంటే కీళ్ల నొప్పులు. యాభై దాటాక గుండెదడ. ఈ రోజుల్లో చాలామంది ఆరోగ్య పరిస్థితి ఇదే! కానీ ఏడుపదుల వయసులోనూ కరాటే విన్యాసాలతో అలరిస్తున్నారు ఎద్దుల కృష్ణారెడ్డి.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో యాసంగి సీజన్లో వేరుశనగ సాగు రైతులకు లాభాలు ఆర్జించి పెడుతున్నది. దీంతో ఈ ప్రాంత రైతులు వరి, పత్తితోపాటు వేరుశనగ సాగుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.
రాష్ట్ర జీవి త బీమా సంస్థలో చేసిన మూడు పాలసీలు మెచ్యూరిటీ కావడంతో డబ్బుల విడుదలకు కావాల్సిన డాక్యుమెం ట్లు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన ఎంఈవో, ఉ పాధ్యాయుడు పట్టుబడిన ఘటన నాగర్‌కర్నూల్ జి ల్లాలో చోటు �