నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎన్మన్‌బెట్లలో మంగళవారం రాత్రి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి పల్లెనిద్ర చేశారు. గ్రామంలో పర్యటించిన ఆయన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం దళితకాలనీలోని బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కురుమయ్య ఇంట్లో రాత్రి భోజనం చేసి ఓ కార్యకర్త ఇంట్లో పల్లెనిద్ర చేశారు.
– కొల్లాపూర్