మహారాష్ట్రలో ఈవీఎంల ట్యాంపరింగ్‌పై అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే ప్రయత్నాలు జరిగాయని, తనకు కూడా ఆ అనుభవం ఎదురైందని ఎన్సీపీ (శరద్ పవార్) అధ్యక్షుడు శరద్‌పవార్ శనివారం వెల్లడించారు.
Samajwadi Party | మహారాష్ట్రలో ప్రతిపక్షమైన మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమికి సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) షాక్ ఇచ్చింది. ఆ కూటమి నుంచి వైదొలగాలని నిర్ణయించింది. ఎస్పీ ఎమ్మెల్యే అబూ అజ్మీ శనివారం ఈ విషయాన్ని ప్రకటించార�
Ravi Shankar Prasad | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (MVA) ఓటమికి ఈవీఎంల (EVMs) ట్యాంపరింగే కారణమని ఆ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. కూటమిలో భాగమైన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) కూడ
MVA Defeat | మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 50 సీట్ల మార్కును కూడా దాటలేదు.
ఎగ్జిట్ పోల్ ఫలితాలే నిజమయ్యేలా ఉన్నాయి. మరఠ్వాడాలో మరోసారి బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చేలా ఉంది. కమలం పార్టీ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharashtra Elections) ఓట్ల లెక్కింపు �
మహారాష్ట్ర ఎన్నికలు సమీపించిన వేళ మహా వికాస్ అఘాడి (ఎంవీఏ)లో ముసలం మొదలైంది. ఈ ఎన్నికల్లో గెలిస్తే కాంగ్రెస్ అభ్యర్థే సీఎం అవుతారని మాజీ సీఎం, కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ పేరొన్నారు. తనను ఆర్ఎస్�
MVA Manifesto | మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. కుల గణన, మహిళలకు నెలకు రూ.3,000, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కు ఆరు గ్యాస్ సిలిండర్లు వంటి హామీలు ఇచ్చింది.
Ramesh Chennithala | మహారాష్ట్రలోని ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (MVA) కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని, అందరం కలిసే ఉన్నామని ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి రమేశ్ చెన్నితాల (Ramesh Chennithala) చెప్పారు. వచ్చే అసెంబ్లీ
Sharad Pawar | మహారాష్ట్రలోని ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమి సీఎం అభ్యర్థిని ప్రకటించాల్సిన అవసరం లేదని ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ అన్నారు. కూటమిలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తుందో దాని ఆధారంగా
Maharashtra Bandh : మహారాష్ట్రలోని థానే జిల్లా బద్లాపూర్ స్కూల్లో ఇద్దరు చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటనకు వ్యతిరేకంగా ఎంవీఏ మహారాష్ట్ర బంద్‌కు పిలుపు ఇచ్చింది.
Maharashtra Assembly Elections : రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంవీఏ (MVA) విజయం సాధిస్తుందని మహారాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జ్ రమేష్ చెన్నితల ధీమా వ్యక్తం చేశారు.
పార్టీలను చీల్చి..రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకున్న ఎన్డీయే కూటమికి మహారాష్ట్రలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్ వర్గం), ఎన్సీపీ (శరద్‌పవార్)లతో కూడిన మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ
Navneet Rana | మహారాష్ట్రలోని అమరావతి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవనీత్ రాణా సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ‘మోదీ వేవ్’ లేదని ఆమె అన్నారు.
లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమిలో విభేదాలు వీధికెక్కాయి. ఒక పక్క ఆ కూటమిలో భాగస్వామి అయిన వంచిత్ బహుజన్ అఘాడి (వీబీఏ) సొంతంగా పోటీ చేస్తున్నట్టు ప