ముషీరాబాద్‌లోని హెబ్రాన్ చర్చిపై దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని రెవరెండ్ జోయల్ జాన్ స్టీవార్డ్ రిచర్డ్ కోరారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రిటై
Rains | మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ముషీరాబాద్‌లో (Musheerabad) ఇండ్ల కూల్చివేతతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. గాంధీనగర్ డివిజన్లోని స్వామి వివేకానంద నగర్లో దళితులకు సంబంధించిన ఇండ్లను జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం ఉదయం కూల్చివేశారు.
TS Assembly Elections | ముషీరాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి ముఠాగోపాల్ భారీ మెజారిటీతో గెలిచారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్‌పై ఆయన 31,264 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.
శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముషీరాబాద్ నియోజకవర్గం బీజేపీ సీటు హాట్ హాట్‌గా మారింది. అసెంబ్లీ సీటు విషయంలో ఇద్దరు బడా నేతల మధ్య అంతర్గత వార్ కొనసాగుతున్నది. ఒకరు వారసురాలికి టికెట్ ఇప్పించుకో�
Blast | నగరంలో పేలుడు కలకలం సృష్టించించింది. ముషీరాబాద్ పరిధి భోలక్‌పూర్‌లోని ఓ స్క్రాప్ గోడౌన్లో శనివారం పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో గోడౌన్లో పని చేస్తున్న ఓ కార్మికుడు గాయపడ్డాడు.
Hyderabad | బీఆర్ఎస్ హయాంలోనే ముషీరాబాద్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని, తమ కంటే ఎక్కువ అభివృద్ధి ఇతర నాయకులు చేసినట్లు నిరూపిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రతిపక్షాలకు సవాల్
Minister Srinivas Yadav | గ్రంథాలయాలకు తెలంగాణ ప్రభుత్వం పూర్వవైభవం తీసుకువస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని కవాడిగూడ డివిజన్ బండ మైసమ్మనగర్‌లో రూ.83లక్షల వ్యయంతో చే
Hyderabad | ముషీరాబాద్‌లో దారుణం జరిగింది. ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాకారంలో ఓ తండ్రి కన్న కూతురుని గొంతు నులిమి హత్య చేశాడు. యాస్మిన్ ఉన్నిసా (17) అనే యువతి
Hyderabad | హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ముషీరాబాద్ ప్రధాన రహదారిపై ఉన్న ఓ టింబర్ డిపోలో మంటలు చెలరేగాయి. ఈ గోదాంలో భారీగా కట్టెలు ఉండటంతో క్షణాల్లో మం�
Hyderabad | ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. బంజారాహిల్స్, మియాపూర్, చందానగర్, ఖైరతాబాద్, సోమాజీగూడ, ముషీరాబాద్, చిక్కడపల్లి, బోలక్పూర్,
Revenue Inspector | ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ముషీరాబాద్ రెవెన్యూ ఇన్స్పెక్టర్(ఆర్ఐ) పై స్థానికులు దాడి చేశారు. సర్టిఫికెట్ కోసం వెళ్లిన యువతి పట్ల ఆర్ఐ విజయ్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. స�
వీఎస్టీ-లోయర్ ట్యాంక్‌బండ్ మార్గంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన స్టీలు వంతెన నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ముషీరాబాద్ నియోజకవర్గంలో ట్రాఫిక్ ఇక్కట్లను తొలగించడమే లక్ష్యంగా ప్రభుత్
భారత స్వాతంత్య్ర వేడుకలు సోమవారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో వైభవంగా జరిగాయి. రాజకీయ పార్టీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో స్వాతంత్య్ర దిన వేడుకలు అంబరాన్నంటాయి. నియోజకవర్గంలోని పలు డివ�