రెండు రోజుల క్రితం ఎల్లారెడ్డిలోని గండిమాసానిపేట్ గ్రామంలో వృద్ధురాలి హత్య కేసులో మృతురాలి కొడుకు, కోడలిని రిమాండ్కు పంపుతున్నట్లు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.
అమెరికాలో ఓ తెలంగాణ విద్యార్థిని మరో విద్యార్థి హత్య చేశాడు. మధిర పట్టణానికి చెందిన మహంకాళి అఖిల్సాయి (25) 13 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. ఆబర్న్ యూనివర్సిటీలో చదువుతూ ఓ గ్యాస్ స్టేషన్లో పార్ట్టైమ్ ఉ
murder | నగర పరిధిలోని బోయినపల్లిలో స్థిరాస్తి వ్యాపారి మహమ్మద్ సిద్ధిఖీ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వ్యాపారి బార్కస్కు చెందిన ఫైజుద్దీన్ అనే వ్యక్తి హతమార్చినట్లుగా పోలీసులు గుర్తించారు.
మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో ఘోరం జరిగింది. అమ్మమ్మ వయస్సున్న 58 ఏండ్ల మహిళలపై 16 ఏండ్ల బాలుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను కొట్టి చంపేశాడు.
బాలికపై లైంగికదాడి, హత్య కేసులో నిందితుడికి జీవితకాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ హనుమకొండ అదనపు జిల్లా న్యాయమూర్తి టీ జయలక్ష్మి సోమవారం సంచలన తీర్పు వెలువరించారు.
ఓ దంపతుల మధ్య తలెత్తిన కలహాలు మొత్తం కుటుంబాన్నే బలి తీసుకున్నాయి. భార్య, నాలుగేండ్ల బిడ్డతోపాటు కన్నతల్లికి విషమిచ్చిన కుటుంబ యజమాని తానూ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఒకే కుటుంబానికి చెందిన నలుగుర
చుంచుపల్లి మండలం గాంధీకాలనీలో నివాసం ఉంటున్న కొమ్మరబోయిన శ్రీనివాస్ గత నెల 30న అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు కొద్దిరోజుల్లోనే కేసును ఛేదించారు.
బల్కంపేట శ్మశానవాటికలో జరిగిన హత్య కేసు మిస్టరీ వీడింది. రూ.300 కోసమే ఈ హత్య జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. శ్మశానవాటిక సమీపంలో ఉన్న సీసీ కెమెరాల సాయంతో ఈ కేసు మిస్టరీని ఛేదించారు.
కండక్టర్గా విధులు నిర్వహిస్తున్న బస్సు ఎక్కాడు. మెల్లగా ఆమె కూర్చొన్న కండక్టర్ సీటు వద్దకు వెళ్లాడు. వెంట తెచ్చిన కత్తితో భార్యను పలుమార్లు పొడిచి హత్య చేశాడు.
ఆరుగురి సజీవ దహనం కేసుకు సంబంధించి ఘటనా స్థలంలో దొరికిన సమాచారం, పోలీసు బృందాల ద్వారా వచ్చిన సమాచారం మేరకు నిందితులను పట్టుకున్నామని రామగుండంం సీపీ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు