“సీతారామం’ చిత్రం తెలుగులో నాకు శుభారంభాన్నిచ్చింది. ఈ సినిమా తర్వాత అలాంటి గొప్ప కథ కోసం ఎదురుచూశా. అందుకే మరో సినిమా ఒప్పుకోవడానికి ఆరు నెలల సమయం పట్టింది’ అని చెప్పింది మృణాల్ ఠాకూర్.
Mrunal Thakur | సీతారామం (Sita Ramam) సినిమాతో టాలీవుడ్ (Tollywood)లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది మరాఠీ భామ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). ఆ చిత్రంలో సీత పాత్రలో అందర్నీ ఆకట్టుకుంది. కాగా, మృణాల్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఒకటి తెగ వైరలవుత�
బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చిన మృణాల్ ఠాకూర్ హృతిక్ రోషన్‌తో ‘సూపర్ 30’, జాన్ అబ్రహాంతో ‘బాట్లా హౌస్', ఫర్హాన్ అక్తర్‌కు జోడీగా ‘తూఫాన్' తదితర చిత్రాల్లో నటించి బాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకుం�
Mrunal Thakur | సీతారామం (Sita Ramam) బ్యూటీ మృణాల్ ఠాకూర్‌కు ఓ సరదా సంఘటన ఎదురైంది. ఓ నెటిజన్ ఆమెకు పెళ్లి ప్రపోజల్ (marriage proposal) పెట్టాడు. దీనికి మృణాల్ చాలా కూల్‌గా, ఫన్నీగా సమాధానమిచ్చింది.
సెలబ్రిటీ జీవితాలకు ఇది వ్యక్తిగతం అని చెప్పుకునే హద్దు చాలా చిన్నది. ప్రజా జీవితంలో ఉండే వీరికి ప్రశంసలతో పాటు విమర్శలూ సహజం. కాలంతో పాటు విమర్శించే వేదికలు మారినా పరిస్థితి అలాగే ఉంది. ఇటీవల సోషల్ మీడ�
Mrunal Thakur | సీతారామం సినిమాతో టాలీవుడ్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది మరాఠీ భామ మృణాల్ ఠాకూర్. ఈ ఒక్క సినిమా తెచ్చిన పాపులారిటీతో ఇప్పుడు ఈమెకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి.