బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందని, చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి ఓట్లు అడిగే హక్కు, అర్హత మనకే ఉందని పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు.
మెదక్ గడ్డ... గులాబీ అడ్డా.. మళ్లీ బీఆర్ఎస్ గెలువబోతుందని, 25 ఏండ్లల్లో మెదక్‌లో గులాబీ జెండా ఎగురుతున్నదని, వేరే జెండా ఎగురలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు.
మెదక్ జిల్లా కేంద్రంలో గురువారం భారీ ఎత్తున రోడ్డు షో నిర్వహించేందుకు బీఆర్ఎస్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 10 గంటలకు ధ్యాన్‌చంద్ చౌరస్తా నుంచి రాందాస్ చౌరస్తా వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో మ
‘జీవితాంతం ప్రజా సేవలో ఉంటా.. మీ అందరూ ఆదరించాలని కోరుకుంటున్నా. ట్రస్టు ఏర్పాటు చేసి పేద పిల్లలకు విద్య అందిస్తా’ అని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. బుధవారం నర్సాపూర్ ఎమ్మెల
అసెంబ్లీ ఎన్నికల్లో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్సీ ఫరూక్హుస్సేన్ అన్నారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తరపున మెదక్‌లో
మెదక్ ఎంపీ ఎన్నికల్లో మరోసారి ఎగిరేది గులాబీ జెండేనని, మెతు కు గడ్డ గులాబీ అడ్డా అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని మల్లేపల్లిలో బీఆర్ఎస్ ము
మాట తప్పడం రేవంత్ నైజమని, అబద్ధాలు ఆడడంలో రేవంత్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం మెదక్ బీఆర్ఎస్ కార్యాలయంలో నాయకులు వంటేరు ప్రతాప్‌రెడ్డి, �
“ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన వాడిని, కష్టాలు బాధలు ఎలా ఉంటాయో తెలిసినవాడిని, కలెక్టర్‌గా పనిచేసినప్పుడు ప్రజల మధ్యలో తిరిగి వారి సమస్యలను పరిష్కరించా. ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునందుకొని
మెదక్ లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. గురువారం పట్టణ పరిధిలోని పోతిరెడ్డిపల్లి సంగమేశ్వరాలయంలో ఎన్నికల ప్�
మెదక్ గడ్డా.. గులా బీ అడ్డా అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని సిద్ధి వినాయక దేవస్థానంలో బీఆర్ఎస్ ప్రచార రథాల�
జీవితాంతం ప్రజా సేవలో ఉంటానని, పేదవారికి సేవలందించడమే తన ముఖ్య లక్ష్యమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ఆదివారం సిద్దిపేటలోని లిమ్రా గార్డెన్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ వ�
మాజీ మంత్రి హరీశ్‌రావు, బీఆర్ఎస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావుపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ డిమాండ్
గులాబీ అడ్డా అయిన మెదక్ ఎంపీ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి సత్తాచాటుదామని క్యాడర్‌కు మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన
మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని ఆదివారం బీఆర్ఎస్ మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నర్సింహారెడ్డి, కొండపోచమ్మ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ఉపేందర్రెడ�