MLC Kavitha | బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ను కోరుట్లలో ఓడిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు. రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి, ఈటల రాజేందర్ గజ్వేల్‌లో పోటీ చేసిన తమ పార్టీకి
BRS leader | ఎంపీ అరవింద్ కుమార్ హద్దు మీరి ప్రవర్తిస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, మంత్రి కేటీఆర్ పైన, ఎమ్మెల్సీ కవితపైన వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఎఫ్డీసీ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం మండిపడ్డారు.
ఎప్పుడూ నోటిదురుసుతో వార్తల్లో నిలిచే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకూ రాజకీయం తెలుసునని, ఎన్నికల తర్వాత తాము ఎమ్మెల్యేలను కొంటామని అన్నారు.
సీఎం కేసీఆర్ ఆదివారం విడుదల చేసిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో తెల్ల రేషన్కార్డుకలిగి ఉండి..దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 93 లక్షల కుటుంబాలకు రూ. 5లక్షల బీమా అమలు చేస్తామని ప్రకటించారు.
రాష్ట్రంలో అభివృద్ధి ఒక యజ్ఞంలా జరుగుతున్నదని, కేవలం సీఎం కేసీఆర్ తోనే తెలంగాణ సుభిక్షంగా ఉన్నదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన బాల్కొండ, ము ప్క
MP Arvind | ఎవ్వరికి ఓటేసినా చివరికి గెలిచేది మాత్రం తానే అంటూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నిజామాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ‘నోటాకు ఓటు వేసినా నేనే గెలుస్త�
MP Arvind | బీఆర్ఎస్కు ఓటేసినా, కాంగ్రెస్‌కు ఓటేసినా భారతీయ జనతా పార్టీకే ఓటు పడుతుందని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ పరికరాన్ని తదనుగుణంగా రూపొందించినట్టు మీడియా ఎదుట త్రీవ వ్యాఖ్యలు చేసిన ఎంపీ అర్వింద్‌పై నాంప�
MP Arvind | బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి నోరు జారారు. నిత్యం వివాదాల్లో ఉండే ఆయన.. తాజాగా బుడబుక్కల కులాన్ని తక్కువ చేసి మాట్లాడారు. వారి వేషధారణను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు.
బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నిజామాబాద్‌లో ఎంపీ అర్వింద్‌కు వ్యతిరేకంగా సొంత పార్టీలోనే అసంతృప్తవాదులు రోజురోజుకూ పెరుగుతున్నారు.
MLA Jeevan Reddy | పసుపుబోర్డు తేకుండా రైతులను ముంచిన ఎంపీ అరవింద్ (MP Aravind) ను రాబోయే ఎన్నికల్లో వెంటబడి ఓడిస్తామని ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి (Mla Jeevan Reddy ) అన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతును కూడగట్టాలంటే ప్రజలకు ఉపయోగపడే మంచి పనులు చేయాలి. వారి ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలి. వారి సమస్యలను గుర్తించి పరిష్కరించాలి. వారికిచ్చిన హామీలను నెరవేర్చాలి. అంతేకానీ న�