నటుడిగా విజయ్ సేతుపతి ప్రతిభ దేశవ్యాప్తం. తమిళం, మలయాళం, హిందీలో ప్రస్తుతం ఆయన పదికి పైగా సినిమాల్లో నటిస్తూ అత్యంత బిజీ ఆర్టిస్ట్‌గా మారారు. విజయ్ సేతుపతి ఓ మూకీ సినిమాలో నటిస్తున్నారు. ‘గాంధీ టాక్స్'
సందీప్‌కిషన్ కథానాయకుడిగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఫాంటసీ చిత్రానికి ‘ఊరు పేరు భైరవకోన’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. శనివా�
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. శరత్ మండవ దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఓ ప్రభుత్వ ఉద్యోగి అవినీతిపై సాగి
వైష్ణవ్‌తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. గిరీశాయ (తమిళ ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్) దర్శకత్వం వహిస్తున్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. కేతికా శర్మ కథానాయిక. చిత్రీకరణ పూర్తయ�
దర్శకుడు కట్ చెప్పడంతో లొకేషన్లో షూటింగ్ ముగుస్తుంది. కానీ, ఆయన సరిగ్గా కట్ చేస్తేనే.. మంచి సినిమాగా తెరపైకి వస్తుంది. దర్శకుడు ప్రేమగా తీసిన సన్నివేశమైనా.. స్టంట్ మాస్టర్ ప్రాణం పెట్టిన ఫైట్స్ అయి
ధర్మపురి ప్రాంత గ్రామీణ వాతావరణాన్ని చూపిస్తూ తెరకెక్కిన సినిమా ‘1996 ధర్మపురి’. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిందీ చిత్రం. గగన్ విహారి, అపర్ణదేవి జంటగా నటించారు. ఈ చిత్రానికి ఆదరణ బాగుందని చెబుతున్నారు హీ
కన్నడ సోయగం రష్మిక మందన్న తారాపథంలో దూసుకుపోతున్నది. తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా ఈ ముద్దుగుమ్మ భారీ అవకాశాల్ని సొంతం చేసుకుంటున్నది. తాజాగా ఈ భామ తెలుగులో మరో బంపరాఫర్‌ను సొంతం చేసుకున్నట్లు సమాచా
రంజిత్, సౌమ్యమీనన్, గగన్ విహారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘లెహరాయి’. రామకృష్ణ పరమహంస దర్శకుడు. మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జర�
సంపత్‌కుమార్ నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘సూరాపానం’ ‘కిక్ అండ్ ఫన్' అనేది ఉపశీర్షిక. మట్ట మధు యాదవ్ నిర్మాత. ఈ చిత్రం టీజర్‌ను గురువారం దర్శకుడు సాగర్.కె.చంద్ర విడుదల చేశారు
‘ధర్మపురి ప్రాంత గ్రామీణ వాతావరణాన్ని ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లుగా ఆవిష్కరించారు. గోదావరి తీరాన పురాతనమైనటువంటి ధర్మపురి ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇప్పుడు ఆ గుడి పేరుతో సినిమా రావడం చాలా సంతోషంగ�
స్వతహాగా తాను భయస్తురాలినని..అందుకే హారర్ సినిమాల్లో నటించడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందని చెప్పింది ఢిల్లీ సొగసరి కియారా అద్వాణీ. హిందీ అగ్ర కథానాయికల్లో ఒకరిగా చలామణీ అవుతున్న ఈ భామ నటించిన హారర్ �
‘ప్రేమకథల్లో నన్ను చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడలేదేమో, వాళ్లు నా నుంచి ‘బాహుబలి’ లాంటి భారీ చిత్రాలు కోరుకుంటున్నారు’ అన్నారు ప్రభాస్. ‘రాధే శ్యామ్' ఆశించిన విజయం సాధించకపోవడానికి ఇదొక కారణంగా ఆయన భ�
గత కొన్నేళ్లుగా సరైన విజయం లేక సతమతమవుతున్నారు బాలీవుడ్ అగ్రహీరో షారుఖ్‌ఖాన్. ప్రస్తుతం ఆయన ‘పఠాన్' చిత్రంలో నటిస్తున్నారు. తమిళ దర్శకుడు అట్లీతో ఓ సినిమా త్వరలో సెట్స్‌మీదకు రానుంది. మంగళవారం షారుఖ�
విజయ్‌దేవరకొండ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఈ సినిమాలో కథానాయికగా సమంతను ఖరారు చేశారు. ఈ నెల 21న ఈ సినిమాను లాంఛ