కిక్ అండ్ ఫన్ ‘సూరాపానం’
సంపత్‌కుమార్ నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘సూరాపానం’ ‘కిక్ అండ్ ఫన్' అనేది ఉపశీర్షిక. మట్ట మధు యాదవ్ నిర్మాత. ఈ చిత్రం టీజర్‌ను గురువారం దర్శకుడు సాగర్.కె.చంద్ర విడుదల చేశారు
సంపత్‌కుమార్ నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘సూరాపానం’ ‘కిక్ అండ్ ఫన్’ అనేది ఉపశీర్షిక. మట్ట మధు యాదవ్ నిర్మాత. ఈ చిత్రం టీజర్‌ను గురువారం దర్శకుడు సాగర్.కె.చంద్ర విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఫాంటసీ థ్రిల్లర్‌గా పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం.
వెండితెరపై రానటువంటి ఓ సరికొత్త కథాంశం ఇది. వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. ప్రగ్యానయన్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అజయ్‌ఘోష్, సూర్య, ఫిష్వెంకట్, మీసాల లక్ష్మణ్, చమ్మక్ చంద్ర, సురభి ప్రభావతి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

