Home
National
Relief For Sabarimala Devotees As Tdb Adds 5 000 Daily Virtual Queue Tokens Through Nov 30
రోజుకు మరో 5 వేల వర్చువల్ క్యూ టోకెన్లు
కేరళలోని శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయానికి వచ్చే భక్తులకు అదనంగా 5 వేల స్లాట్లు కల్పించాలని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డ్ (టీడీబీ) నిర్ణయించింది.
- శబరిమల భక్తులకు ఊరట
తిరువనంతపురం: కేరళలోని శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయానికి వచ్చే భక్తులకు అదనంగా 5 వేల స్లాట్లు కల్పించాలని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డ్ (టీడీబీ) నిర్ణయించింది. నవంబర్ 30 వరకు ఈ అదనపు స్లాట్లను వర్చువల్ క్యూ సదుపాయంలో ప్రతిరోజూ అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపింది. ఈ నెల 21, 22 తేదీల్లో స్పాట్ బుకింగ్ సామర్థ్యాన్ని కూడా అదే స్థాయిలో పెంచనున్నట్టు వివరించింది. వర్చువల్ క్యూ (ఆన్లైన్ బుకింగ్) విధానంలో దర్శనం కోసం బుకింగ్ పొందలేకపోయిన భక్తులకు ఈ నిర్ణయం ఊరటనివ్వనున్నది. 41 రోజుల మండల కాలం ప్రారంభమైనప్పటి నుంచి రద్దీ బాగా పెరిగింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

