Mohammad Siraj: ఓవల్ టెస్టులో 9 వికెట్లు తీసిన సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో అతను 5 వికెట్లు తీసి ఇండ్లండ్ను దెబ్బతీశాడు.
Pahalgam Attack : పహల్దాంలోని బసరన్ లోయలో అమాయకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల కోసం భారత ఆర్మీ జల్లెడ పడుతోంది. నరమేధానికి పాల్పడిన ఆ టెర్రరిస్టులకు తగిన శిక్ష వేయాలని పలువురు డిమాండ్ చే�
ICC | టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ICC) షాక్ ఇచ్చింది. కీలక చర్యలు తీసుకున్నది. అడిలైడ్ వేదికగా జరిగిన టెస్టులో మైదానంలోనే ఆసిస్ బ్యాటర్‌తో గొడవ జరిగిన విషయం తెలిసి
Mohammad Siraj | భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ అడిలైడ్ ఓవల్ వేదికగా జరుగుతున్నది. ఈ మ్యాచ్ మహ్మద్ సిరాజ్ 2.90 ఎకానమీ రేట్‌తో బౌలింగ్ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడ�
Head Vs Siraj : సెంచరీ హీరో ట్రావిస్ హెడ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు సిరాజ్. ఔటైన తర్వాత హెడ్.. ఏవో మాటలు అంటూ వెళ్లిపోయాడు. సిరాజ్ కూడా ట్రావిస్‌ను చులకన చేస్తూ సంకేతాలిచ్చాడు. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్‌ల
Kanpur Test : కాన్పూర్‌లో వరుసగా రెండో రోజు ఆట సాగలేదు. తొలి రోజు మూడో సెషన్లో మొదలైన వాన.. మరుసటి రోజు కూడా కొనసాగడం చూశాం. దాంతో, ఇరుజట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితం అయ్యారు. మూడో రోజు వర్�
Akash Deep : ఏ రంగంలోనైనా సరే అవకాశాలు అంత తేలికగా రావు. కొన్నిసార్లు నెలలకొద్దీ.. సంవత్సరాలకొద్దీ నిరీక్షించాల్సి ఉంటుంది. ఇక గట్టి పోటీ ఉండే భారత జట్టు(Team India)లో అయితే చాన్స్ రావడమే గగనం. ఈ విషయం బ�
రాష్ట్రంలో త్వరలోనే క్రీడాపాలసీని తీసుకువస్తామని, దానికోసం పలు రాష్ర్టాల పాలసీలను అధ్యయనం చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. 2024 పబ్లిక్ సర్వీసుల నియామకాల క్రమబద్ధీకరణ బిల్లుప
Team India : శ్రీలంక సిరీస్ ఆరంభానికి రెండు రోజులు ఉందనగా భారత ఆటగాళ్లు కొత్త జెర్సీలతో ఫొటోలకు పోజిచ్చారు. పేసర్లు మహ్మద్ సిరాజ్(Mohammad Siraj), ఖలీల్ అహ్మద్(Khaleel Ahmed)లు రెండు స్టార్లతో కూడిన జెర్సీ ఫొటోలను
Mohammad Siraj : పొట్టి ప్రపంచ కప్ హీరో మహ్మద్ సిరాజ్ (Mohammad Siraj) ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ స్పీడ్‌స్టర్ అమ్మ షబానా బేగం (Shabana Begum)కు తన వరల్డ్ కప్ మెడల్‌ను అపూర్వ కానుకగా ఇచ్చాడు.