మాడల్ స్కూల్ టీచర్ల బదిలీలను చేపట్టాలని తెలంగాణ మాడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (టీఎంఎస్టీఏ) ప్రభుత్వాన్ని కోరింది. ముందుగా, ఈ బదిలీలపై ఉన్న స్టేను వెకేట్ చేయించాలని విజ్ఞప్తి చేశారు.
తోటి విద్యార్థులతో కలిసి ఫ్రెషర్స్ డేను సంతోషంగా జరుపుకొంటున్న విద్యార్థిని హఠాత్తుగా మృత్యుఒడికి చేరింది. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో శుక్రవారం చోటుచేసుకున్నది.
మోడల్ స్కూల్ ఉపాధ్యాయలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సైతం విద్యాశాఖ విడుదల చేసింది. 2013లో విధుల్లో చేరిన నాటి నుంచి �
బదిలీల కోసం ఎంతో ఆశగా వేచిచూస్తున్న మాడల్ స్కూల్ టీచర్లకు పాఠశాల విద్యాశాఖ శుభవార్త చెప్పింది. టీచర్ల బదిలీల షెడ్యూల్ను ఖరారు చేసి సోమవారం విడుదల చేసింది. బదిలీల ప్రక్రియ బుధవారం ప్రారంభమై, 29న ముగియన�
సీఎం కేసీఆర్ ఒక గొప్ప విజన్ ఉన్న నాయకుడని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని నేదునూరు గ్రామంలో మోడల్ స్కూల్లో, గడీకోట మైదానంలో సీఎం కప్ 2023 ఆటల పోటీలను జడ్పీ చైర్పర�
Model School | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మోడల్ స్కూల్లో ప్రవేశాలకు ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. 6 నుంచి 10వ తరగత�
ల్లాలోని ఐదు (మంచి ర్యాల, దండేపల్లి, కాసిపేట, కోటపల్లి, మందమర్రి) మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్షను ఈ నెల 16వ తేదీన విద్యాశాఖ అధి కారులు నిర్వహించనున్నారు.
ఆదర్శ పాఠశాలల్లో విద్యా బోధన ఉత్తమంగా ఉండడంతో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. పక్కా భవనాలు, ఆటల్లో ముందంజ, సాంస్కృతిక కార్యక్రమాల్లో నైపుణ్యం, పూర్తి స్థాయి సిబ్బంది, సీసీ కెమెరాల నిఘాలో బడు
దేశ నిర్మాణమంతా క్లాసు రూముల్లోనే పురుడు పోసుకుంటుంది.. ఆ దిశగానే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది.