బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, తెలంగాణ రాకముందు గ్రామాల పరిస్థితి ఎలా ఉందో, వచ్చాక ఎలా ఉందో ప్రజలు గమనించాలని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. సోమవారం భద్రాచలం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో ఏర్పాట�
ఐక్యతను చాటేందుకు 2కే రన్ ఎంతో దోహదపడుతోందని ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. దశాబ్ది వేడుకల స్ఫూర్తిని ప్రతిబింబించేలా జిల్లా వ్యాప్తంగా ‘తెలంగాణ రన్'ను ఘనంగా నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు.