భద్రాద్రి రామయ్య సేవలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్
భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో సోమవారం స్వామివారిని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, పార్టీ భద్రాచలం నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ తాతా, బీఆర్ఎస్ భద్రాచలం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు దంపతులు దర్శించుకున్నారు.
భద్రాచలం, అక్టోబర్ 2: భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో సోమవారం స్వామివారిని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, పార్టీ భద్రాచలం నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ తాతా, బీఆర్ఎస్ భద్రాచలం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు దంపతులు దర్శించుకున్నారు.
సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని పూజలు చేశారు. వారికి ఆలయ ఈవో ఎల్.రమాదేవి, ఆలయ అధికారులు, అర్చకులు తీర్థ ప్రసాదాలు, స్వామివారి శేష వస్ర్తాలు అందజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Build Now Rules | వంద గజాల ప్లాట్ల యజమానులకు షాక్.. 30 ఫీట్ల రోడ్డు లేకపోతే ఇల్లు కట్టలేరు
Vote | నేను బతికే ఉన్నా.. 11 ఎన్నికల్లో ఓటు వేస్తే.. ఇప్పుడు నోటీసులు ఇస్తరా?.. ‘సర్’పై వృద్ధుడి నిరసన
TOMCOM | టామ్కామ్ టోపీ.. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం
Thermal Plant | థర్మల్ ప్లాంట్లలో డేంజర్ బెల్స్.. తగ్గుతున్న బొగ్గు నిల్వలు.. ఇప్పుడున్నది 9 రోజుల నిల్వలే!
మహా కుంభకోణం వివేక గంగాధరం.. కార్మికశాఖ స్కామ్లో వేళ్లన్నీ మంత్రి వివేక్, బోర్డు సీఈవో గంగాధర్ వైపే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

