TIMS Hospital | నాలుగు నెలలుగా జీతాల్లేవని టిమ్స్ హాస్పిటల్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా
TIMS Hospital | నాలుగు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ టిమ్స్ హాస్పిటల్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు(Outsourced employees) ధర్నా చేపట్టారు.
TIMS Hospital | నాలుగు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ టిమ్స్ హాస్పిటల్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు(Outsourced employees) ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సనత్‌నగర్ టిమ్స్ దవాఖానలో(Sanathnagar TIMS Hospital) నాలుగు నెలలుగా జీతాలు చెల్లించకుండా కాంట్రాక్టర్లు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేవారు. ఈమేరకు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు టిమ్స్ ప్రధాన గేటు ఎదుట ధర్నా నిర్వహించి వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
నాలుగు నెలలుగా జీతాల్లేవని TIMS ఆసుపత్రి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా
సనత్‌నగర్ TIMS ఆసుపత్రిలో నాలుగు నెలలుగా జీతాలు చెల్లించకుండా కాంట్రాక్టర్లు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు టిమ్స్ ప్రధాన గేటు ఎదుట ధర్నా
వెంటనే జీతాలు చెల్లించాలని… https://t.co/uYSa7UMe7V pic.twitter.com/5BfA3Knvdc
— Telugu Scribe (@TeluguScribe) August 19, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

