ప్రభుత్వ యంత్రాంగంలో కీలకమైన ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామ పంచాయతీ వరకు కార్యనిర్వహణలో వెన్నెముకగా పని చేస్తున్న వారి సేవలు గుర్తింపునకు నోచు�
‘తమ ఒప్పంద సేవలను కొనసాగిస్తూ ఇప్పటివరకు ఉత్తర్వులు రాలేదు. అయినా రెండు నెలలుగా పని చేస్తున్నాం. మాకు జీతం వస్తుందా? లేదా? అని వైద్యశాఖలోని టీవీవీపీ పరిధిలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఆవేదన ఇద