చరిత్ర నిర్మాణంలో పాల్గొననివారు మొదట చేయాలనుకునే పని చరిత్రను చెరిపేయాలనుకోవడం. అది కుదరని పక్షంలో దానిని వక్రీకరించడం. ఇప్పుడు తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న పనులివే. పట్టుబట్టి మరీ తెల�
MLC Kavitha | రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకురాలు (BRS leader), ఎమ్మెల్సీ (MLC Kavitha) కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ సర్కారు (Congress government) ప్రజాపాలనోత్సవాలు జరుపుకో
తెలంగాణ అస్తిత్వంపై రేవంత్ సర్కార్ దాడిని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) తీవ్రంగా ఖండించారు. తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం దురదృష్టకరమన్నారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లోని కార్యాలయంలో తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం సభ్యులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. శాసన మండలిలో ఎరుకల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కోరారు.
బూటకపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా ప్రశ్నించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం నందినగర్‌లోని తన నివాసంలో ఆదిలాబాద్, రంగా
రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నది. ఓ వైపు ప్రజా పాలన ఉత్సవాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ సర్కార్.. ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నది. ఎమ్మెల్యేలు, నేతల అక్రమల అరెస్టులకు నిరసనగా ట్యాంక్
MLC Kavitha | ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు వస్తుందని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి గచ్చిబౌలి పీఎస్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమ�
Harish Rao | గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మాజీ మంత్రి, సిద్దపేట ఎమ్మెల్యే హరీశ్‌రావును విడుదల చేయాలని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశి�
MLC Kavitha | అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలన్నీ అమలు చేసేంత వరకు వెంటపడుతూనే ఉంటామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు.
బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్షగట్టి రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెడుతున్నదని, తమ కార్యకర్తలను వేధిస్తే ఊరుకోబోమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. కేసులకు వ్యతిరేకంగా కొట్లాడేందుకు పార్టీ పరంగా లీ
MLC Kavitha | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొక్క అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.