ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేశారు. ఆన్లైన్, ఆఫ్లైన్లో పట్టభద్రులు ఓటు హక్కు కోసం చేసుకున్న దరఖాస్తులను స్వీకరించిన అధిక�
మహబూబ్నగర్ స్థానికసంస్థల ఉప ఎన్నికల్లో వనపర్తి జిల్లా నుంచి వందశాతం పోలింగ్ జరిగింది. ఎమ్మెల్యే మేఘారెడ్డితోపాటు మిగిలిన 218 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ గద్వాలలో వందశాతం నమోదైంది. అయితే ఎన్నికల వేళ పోలీసులు ఓవరాక్షన్ ప్రదర్శించారు. జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో సమావేశ మందిరంలోని పోలింగ్ స్టేషన్లో ఎమ్మెల్యే కృష�
త్వరలో జరుగనున్న పార్లమెంట్, ఖమ్మం- వరంగల్- నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ జాబితాను సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లందర
ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోసం దరఖాస్తు చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.
ఖమ్మం-వరంగల్-నల్లగొండ నియోజకవర్గ పట్టభ్రదుల స్థానానికి జూన్ 8వ తేదీలోపు ఉప ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు శుక్రవారం లేఖ రాశారు.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రహమత్ బేగ్ను ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఎంఐఎం అభ్యర్థన మేరకు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థికి మద్ద�
ఉమ్మడి మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికకు నామినేషన్ల కోలాహలం మొదలైంది. గురువారం తొలి రోజు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి.
ప్రత్యేక ఈవీఎంలు తయారుచేయాలి అందుకే బ్యాలెట్ విధానం కొనసాగింపు న్యూఢిల్లీ, జూన్ 12: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎంలు వాడటం చూశాం. కానీ, రాష్ట్రపతి ఎన్నికలో మాత్రం బ్యాలెట్ విధానాన్నే కొనసాగిస�
ఆదిలాబాద్ : రేపు (మంగళవారం) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎమ్మెల్సీ స్థానానికి టీఆర�
పీవీ చిన్నకూతురు డాక్టర్ విజయ సంతోషం హైదరాబాద్, మార్చి 20(నమస్తే తెలంగాణ): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్ వాణీదేవి గెలుపుతో ఆమె కుటుంబ సభ్యు లు, బంధువులు సంబురాల్లో మునిగిపోయారు. ‘ఇవాళ తెల్లవారి ల�