‘రేవంత్‌రెడ్డి కూర్చున్న సీటు విలువ ఏంది? కూస్తున్న కూతలేంది? ప్రజావేదికలపై ఆయన మాట్లాడే భాష తీవ్ర అభ్యంతరకరం గా ఉన్నది’ అని బీఆర్ఎస్ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అందాల పోటీల్లో మిస్ ఇంగ్లండ్‌తో అనుచితంగా ప్రవర్తించి, అవమానించిన ఘటనకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యత వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ కోసం ఏర్�