Mla Sanjay | కోరుట్ల, ఏప్రిల్ 21: ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలిరావాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పిలుపునిచ్చారు.
MLA SANJAY | మల్లాపూర్ ఏప్రిల్ 18: ఈనెల 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించతలపెట్టిన బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు గ్రామాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల పిలుపున�
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా పుట్టినదే బీఆర్ఎస్ పార్టీ అని, తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్షగా ఉండటమే దాని ప్రథమ కర్తవ్యమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉద్ఘాటించారు.
రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని ఊరూరా ఘనంగా జరుపుకొన్నారు. వేడుకల్లో అధికారులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొని అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు
MLA SANJAY | కోరుట్ల, ఏప్రిల్ 12: చలివేంద్రం ఏర్పాటు అభినందనీయమని, బాటసారుల దాహర్తిని తీర్చేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసమే కేసీఆర్పై కేంద్ర హాంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ తెలిపారు.
MLA Sanjay | అగ్రికల్చర్ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల చెప్పారు. పట్టణంలోని అల్లమయ్య గుట్ట ప్రభుత్వ మహిళా అగ్రికల్చర్ డిగ్రీ కళాశాలను ఎమ్మెల్యే గ�
MLA Sanjay | పట్టభద్రుల భవిత కోసం ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ తన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే (Korutla MLA) డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల (Kalwakuntla Sanjay) చెప్పారు. గురువారం మెట్పల్లి పట్టణంలోని మండల పరిషత్ కార్యాల
కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ సభల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నదని, సొంత పాలసీ లేకుండా పాలన సాగిస్తున్నదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ధ్వజమెత్తారు. కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్య
Padi Kaushik Reddy | బీఆర్ఎస్ పార్టీ బట్టలు విప్పుతాం అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ నన్ను రెచ్చగొట్టిండు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. సంజయ్ నా మీద దాడి చేసిండు తప్పితే.. నేను సంజయ్
Padi Kaushik Reddy | కరీంనగర్ కలెక్టరేట్లో ఆదివారం నిర్వహించిన సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. రైతుల పక్షాన ప్రశ్నించినందుకు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు దౌర్జన్యానికి దిగారు.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని, గ్రామ గ్రామాన గులాబీ జెండా ఎగరవేసేందుకు కృషి చేద్దామని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిద్దామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.