MLA Sanjay | మెట్పల్లి, మే 30: బీఆర్ఎస్ రజతోత్సవ, తెలంగాణ ఆవిర్భావ వేడుకలలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ ఎన్నారై విభాగం ఆహ్వానం మేరకు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అమెరికాకు వెళ్లారు. అక్కడ డల్లాస్ విమానాశ్రయంలో ఆయనకు ప్రవాస తెలుగు వారు, బీఆర్ఎస్ ఎన్నారై విభాగం సభ్యులు ఘన స్వాగతం పలికారు