కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సహకారంతో కోరుట్ల, మెట్ పల్లి విద్యార్థులు సోమవారం హైదరాబాదులోని టీ హబ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన సొంత ఖర్చులతో వివిధ బస్సుల్లో రెండు పట్టణాలకు
గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీసుల నిబంధనలు పాటించాలని మెట్పల్లి డీఎస్పీ రాములు సూచించారు. పట్టణంలోని వాసవీ కళ్యాణ భవనంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో గణేశ్ మండపాల నిర్వాహకులకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వ�
మెట్పల్లి పట్టణంలోని ఓం కారేశ్వాలయం, విఠలేశ్వరాలయం, ఆరపేట శివాలయాల్లో సోమవారం మహా బిల్వార్చన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆది మహా శివునికి ప్రీతిపాత్రమైన బిల్వార్చన కార్యక్రమాలను ఆయా ఆలయ కమిటీ ఆ
మెట్పల్లి పట్టణంలోని శ్రీ మురళీకృష్ణ మందిరంలో ఆలయ అధ్యక్షుడు మైలారపు లింబాద్రి దంపతుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులకు పంచామృతాభిషేకాల�
దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో గల ఎడ్ల లక్ష్మారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను శుక్రవారం ట్రస్టు నిర్వాహకులు అందజేశార�
మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో గల 2000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. చెలరేగిన మంటల్లో నిల్వచేసిన గన్నిసంచులు కాలుతున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు మె
రైతులు, వ్యాపారులు, మార్కెటింగ్ ఏజెన్సీలు తమ సరుకుల నిల్వ కోసం బీఆర్ఎస్ పాలనలో మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో నిర్మించిన పలు గోదాములు ఖాళీగా మిగిలాయి. సరుకులు నిల్వ చేయకపోవడం, గోదాంల సామర
మెట్పల్లి మండలం ఆత్మకూర్ పెద్దవాగులో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈమేరకు ఆత్మకూర్ గ్రామస్థులు శుక్రవారం మెట్పల్లి పట్టణంలోని ఆర్డీఓ కార్�
పండగైనా ఇంట్లో వేడుకైనా దైవ దర్శనానికి భక్తులు తమ ఇష్టమైన ఆరాధ్య దేవుళ్లకు కొబ్బరికాయలను కొట్టి మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే ఈ శ్రావణమాసంలో ప్రతీ శుభకార్యానికి మంచి పనికైనా ముందుగా కొబ్బరికాయలు క�
మెట్పల్లి పట్టణంలోని ఖాదీ ఆవరణలోని ఆంజనేయస్వామి ఆలయం ఆవరణలో ఆదివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేరెంట్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. గీత సత్సంగ్ కార్యక్రమంలో భాగంగా హాజరైన 25 మంది తల్లిదండ్రుల జంటలను
మెట్పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ నీరు లీకేజై వృథాగా పోతోంది. వర్షాల నేపథ్యంలో లీకేజవుతున్న మిషన్ భగీరథ నీరు కలుషితమవుతుండడంతో పట్టణంలోని ఆయా కాలనీలో మిషన్
మెట్పల్లి పట్టణంలో గ్రామ దేవతలకు భక్తులు, మహిళలు బుధవారం ఆషాఢ బోనాలను సమర్పించారు. ఆషాఢ మాసం ఆఖరి రోజు కావడంతో భక్తులు మహాలక్ష్మి అమ్మవారితో పాటు ఆయా వార్డులోని పోచమ్మలకు మహిళలు భక్తిశ్రద్ధలతో నైవేధ్�
ఆషాడ మాసం ఆఖరి ఆదివారం సందర్భంగా మెట్టుపల్లి పట్టణంలోని వివిధ వార్డులో గల పోచమ్మలకు బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు భక్తి శ్రద్ధలతో నైవేద్యాలను వండి బోనంతో గ్రామదేవతలైన ఐదు చేతులు, నల్ల, ముత్యాల
మెట్పల్లి పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాల ఆధ్వర్యంలో తెలంగాణ బోనాల పండుగ శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తెలంగాణ సాంప్రదాయ దుస్తులతో బోనాలను నెత్తిన పెట్టుకొని మహాలక్ష్మి ఆలయంలో అమ్�
మెట్ పల్లి పట్టణంలోని మహాత్మ జ్యోతిబా బీసీ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులు అటెండర్ విధులను నిర్వహించక తప్పడం లేదు. చదువుకోవాల్సిన విద్యార్థుల చేత కూరగాయలు, పాల ప్యాకెట్లు ఇతరత్రా సామగ్రిని మోపిస్త