MLA Sanjay |రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్అన్నారు.
జగిత్యాల : జగిత్యాల మండలం చల్గల్ మ్యాంగో మార్కెట్లో రూ. 2 కోట్ల 40 లక్షల నిధులతో నిర్మించనున్నషెడ్ల నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి భూమి పూజ నిర్వహ