MLA Sanjay | మహాదేవ స్వామి ఆలయంలో నల్లగొండ గద్దర్ నరసన్న ప్రత్యేక పూజలు
: కోరుట్ల పట్టణంలోని పురాతనమైన మహాదేవ స్వామి ఆలయంలో గాయకుడు, రచయిత నల్లగొండ గద్దర్ నరసన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆలయంలోని శివలింగాన్ని దర్శించుకున్నారు.
MLA Sanjay | కోరుట్ల, ఫిబ్రవరి 15: కోరుట్ల పట్టణంలోని పురాతనమైన మహాదేవ స్వామి ఆలయంలో గాయకుడు, రచయిత నల్లగొండ గద్దర్ నరసన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆలయంలోని శివలింగాన్ని దర్శించుకున్నారు. మహాశివరాత్రి పర్వదినాన కోరుట్లలోని మహాదేవ స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించు కోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తనను ఆలయ దర్శనానికి ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నరసన్నను ఆలయ కమిటీ సభ్యులు బీఆర్ఎస్ నాయకులు శాలువాలతో సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. అంతకుముందు శివున్నీ స్తుతిస్తూ నరసన్న భక్తి గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గంగాధర్, అతిక్, రాజశేఖర్, ప్రభు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

